అరటి పండును ఉదయం తింటే ఏం జరుగుతుంది..?
మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఎన్నోరకాల పండ్లను తింటుంటాం. కొన్ని పండ్లు ఆయా సీజన్‌లోనే మాత్రమే దొరుకుతాయి. కానీ అన్ని సీజన్‌లలో దొరికేపండు అరటిపండు. అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. చిన్నవారి నుండి పెద్ద వారికి నచ్చిన పండు. అరటిపండు సులువుగా జీర్ణమవుతుంది. అరటిపండులో చాలా రకాలున్నాయి. అరటిపండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేలు చేస్తుంది. అరటిపండుతో కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం. అరటి పండులోని పొటాషియం మూత్ర … Read more









