Fever : జ్వ‌రం వ‌చ్చిన వారు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చా ?

Fever : మ‌న‌కు సాధార‌ణంగా ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు స‌హ‌జంగానే ఆహారాల్లో మార్పులు చేసుకుంటాం. వ‌చ్చిన అనారోగ్య స‌మ‌స్య‌ను బ‌ట్టి భిన్న ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటాం. అయితే జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు అర‌టి పండ్ల‌ను తినాలా, వ‌ద్దా.. అని కొంద‌రు సందేహిస్తుంటారు. కొంద‌రైతే అర‌టి పండ్ల‌ను తిన‌వ‌ద్ద‌ని చెబుతుంటారు. మ‌రి ఇందులో అస‌లు నిజం ఏమిటి.. అన్న విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరం వ‌చ్చిన‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. ఇందులో సందేహించాల్సిన విష‌యం లేదు. అర‌టి పండ్ల‌లో … Read more

Banana : ప్రతి రోజూ ఈ సమయంలో ఒక అరటి పండును తినండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..!

Banana : అరటి పండు అత్యంత శక్తిని ఇచ్చే పండు. అరటిలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు శరీరానికి చాలా ఉపయోగపడతాయి. మీరు శారీరక బలహీనతతో బాధపడుతుంటే మీ ఆహారంలో అరటిపండును చేర్చండి. అది మీకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అరటిలో ఉండే పోషకాలను చూస్తే.. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-బి, మెగ్నీషియం, విటమిన్-సి, పొటాషియం, విటమిన్-బి 6, థియామిన్, రిబోఫ్లేవిన్ ఉన్నాయి. అరటిలో 64.3 శాతం నీరు, 1.3 శాతం ప్రోటీన్, 24.7 శాతం కార్బోహైడ్రేట్‌లు … Read more

ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దు..!

అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అర‌టిపండ్ల‌లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అయితే అర‌టి పండ్లు ఆరోగ్య‌క‌ర‌మైన‌వే అయినప్ప‌టికీ కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వాటిని తిన‌కూడ‌దు. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌రింత తీవ్రం అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. అధిక బ‌రువు ఉన్న వారు అర‌టి పండ్ల‌ను తిన‌రాదు. తింటే … Read more

అర‌టి పండు, పాలను ఒకేసారి తీసుకోకూడ‌దు.. ఎందుకంటే..?

మిల్క్ షేక్‌లు, స్మూతీలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే అర‌టి పండ్లు, పాల‌ను కాంబినేష‌న‌ల్ లో తీసుకుంటుంటారు. వేస‌విలో ఈ కాంబినేష‌న్ చాలా ప‌ర్‌ఫెక్ట్ గా ఉంటుంది. దీంతో దాహం తీర‌డ‌మే కాక తాజాద‌న‌పు అనుభూతి క‌లుగుతుంది. అయితే పాలు, అర‌టి పండ్ల కాంబినేష‌న్ ఎంతో రుచిగా ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ఈ రెండింటి కాంబినేష‌న్ మ‌న శ‌రీరానికి మంచిది కాదు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అర‌టి పండ్లు, పాలలో అనేక ముఖ్య‌మైన … Read more

స‌న్న‌గా ఉన్నామ‌ని దిగులు చెందుతూ బ‌రువు పెర‌గాల‌ని చూస్తున్నారా ? ఇలా చేయండి..!!

taking banana with milk increases weight

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది స్థూల‌కాయం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. వారు అధిక బ‌రువును తగ్గించుకునేందుకు య‌త్నిస్తున్నారు. ఇక కొంద‌రు స‌న్న‌గా ఉన్న‌వారు తాము స‌న్న‌గా ఉన్నామ‌ని దిగులు చెందుతుంటారు. బ‌రువు పెర‌గాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అలాంటి వారు నిత్యం అర‌టి కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. అర‌టికాయ‌లు నిజానికి బ‌రువు త‌గ్గేందుకు, పెరిగేందుకు రెండు విధాలుగా స‌హాయం చేస్తాయి. కాక‌పోతే వాటిని తీసుకునే విధానం వేరేగా ఉంటుంది. వాటిని నేరుగా తింటే బ‌రువు … Read more

రోజుకు ఎన్ని అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చో తెలుసా ?

మ‌న‌కు అత్యంత చ‌వ‌క ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉండే పండ్ల‌లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. ఇవి చ‌క్క‌గా పండాలే గానీ ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే అర‌టి పండ్ల విష‌యానికి వ‌స్తే నిత్యం ఎన్ని అర‌టి పండ్ల‌ను తినాల‌ని చాలా మంది సందేహిస్తుంటారు. మ‌రి అందుకు న్యూట్రిషనిస్టులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారంటే..? ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు నిత్యం 2 నుంచి 3 అర‌టి పండ్ల‌ను … Read more