ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం ఉన్నాయా.. అయితే ఈ ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్‌ను వాడండి..

ఎండ‌ ముదిరింది, గాలిలో తేమ త‌గ్గింది. ఎక్కడ, ఎవరికి చూసినా దగ్గు, జలుబు, తుమ్ములు, కాస్తో కూస్తో జ్వరం లాంటి అనారోగ్యం వ‌స్తున్నాయి. చిన్నపాటి ఈ అనారోగ్యాలు పోవాలంటే…అందరికి అందుబాటోలో వున్న దాల్చిన చెక్క, లవంగాల టీ ఎలా తయారో చేయాలో చూడండి. శ్వాస సంబంధిత సమస్యలకు దాల్చిన చెక్క, లవంగాల టీ బాగా పనిచేస్తుంది. సహజంగా లభించే ఔషద మూలికలు దాల్చిన చెక్క, లవంగాలతో దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా తేలికైన పని. ప్రతిరోజూ … Read more

జ్వ‌రం వ‌చ్చిన వారు అర‌టి పండ్ల‌ను తినాలి.. ఎందుకంటే..?

అరటి పండు లో చ‌క్కెర…సుక్రోజ్ ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి సహజరూపం లో ఉంటాయి. పీచు పదార్ధాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల పాటు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవటానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతీరోజూ అరటిపండు తింటే శక్తితో పాటు జీర్ణవ్యవస్ధ పని తీరు మెరుగవుతుంది. దగ్గు నివారణకు గొంతు మంటకు మందుగా పనిచేస్తుంది. డయేరియా నుంచి … Read more

చంక‌లో ఉల్లిపాయ‌లు పెట్టుకుంటే జ్వ‌రం ఎందుకు వ‌స్తుంది.?

చాలా సినిమాల్లో, క‌థ‌ల్లో…..చంక‌లో ఉల్లిపాయ పెట్టుకోవ‌డం వ‌ల్ల‌ జ్వ‌రం రావ‌డం అనే విష‌యాన్ని గ‌మ‌నించే ఉంటారు.! అస‌లు ఎందుకిలా జ‌రుగుతుంద‌ని చాలా మందికి ఓ డౌట్ అలాగే ఉండిపోయింది.! అస‌లు ఇది ఫేక్ అని కొట్టిపారేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. దీనిలో నిజ‌మెంతా? దీనికి గ‌ల కార‌ణాలేంటో తెలుసుకుందాం.! ఉల్లిపాయ‌ను నిలువుగా కోసి దానిని రెండుచంకల్లో గంట పాటు ఉంచ‌డం ద్వారా…. చంకలో మృదువుగా ఉండే పైపొర., ఉల్లిరసాన్ని తొందరగా గ్రహిస్తుంది, దాని కార‌ణంగా … Read more

ఇలా చేస్తే అరగంటలో జ్వరం తగ్గిపోవడం ఖాయం..!

జ్వరం వచ్చినప్పుడు చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది తగ్గే వరకు కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ఒకరకంగా చెప్పాలి అంటే జ్వరం బ్రతికి ఉండగానే నరకం చూపిస్తుంది అనేది వాస్తవం. తగ్గడానికి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా సరే తగ్గదు. ఇక అది తగ్గే వరకు కూడా నీరసంగా ఉంటూ ఏది వచ్చినా జ్వరం రాకూడదు అనుకుంటూ ఉంటారు. అయితే దీన్ని అరగంటలో తగ్గించవచ్చు అంటున్నారు. అది ఎలానో చూద్దాం. … Read more

Fever : జ్వ‌రం వ‌చ్చిందా.. వీటిని తీసుకుంటే త్వ‌ర‌గా త‌గ్గుతుంది..!

Fever : అస‌లే ఇది వ్యాధుల సీజ‌న్‌. విష జ్వ‌రాలు, ఇన్‌ఫెక్ష‌న్లు ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే అనారోగ్యం బారిన ప‌డితే.. హాస్పిట‌ల్‌కు వెళితే వైద్యులు మ‌న‌కు ఆ స‌మ‌స్య త‌గ్గేందుకు ప‌లు మెడిసిన్ల‌ను రాస్తుంటారు. వాటిల్లో యాంటీ బ‌యోటిక్స్ కూడా స‌హజంగానే ఉంటాయి. వాటితో మ‌న శ‌రీరంలో ఉండే బాక్టీరియా, క్రిములు న‌శిస్తాయి. దీంతో అనారోగ్యం నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే వాటితోపాటు మ‌న ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ధంగా ల‌భించే కింద … Read more

Foods To Eat After Fever : జ్వ‌రం వ‌చ్చి త‌గ్గిందా.. అయితే త్వ‌ర‌గా కోలుకోవాలంటే ఈ 10 ఆహారాల‌ను తినండి..!

Foods To Eat After Fever : మ‌న‌లో చాలా మంది త‌రుచూ జ్వ‌రంతో బాధ‌ప‌డుతూ ఉంటారు. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల, వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా ఇలా జ్వ‌రం బారిన ప‌డుతూ ఉంటారు. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. జ్వ‌రంతో బాధ‌ప‌డేట‌ప్పుడు జ్వ‌రం త‌గ్గ‌డానికి ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటామో జ్వ‌రం త‌గ్గిన త‌రువాత కూడా అంతే జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముఖ్యంగా ఆహార విష‌యంలో త‌గినంత జాగ్ర‌త్త‌గా ఉండ‌డం చాలా అవ‌స‌రం. … Read more

Fever : జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు ఏయే పండ్ల‌ను తింటే త్వ‌ర‌గా కోలుకుంటారు..?

Fever : మ‌న శ‌రీరంలో మెద‌డు ఎంత ముఖ్య‌మైన అవ‌య‌వ‌మో అంద‌రికీ తెలిసిందే. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అయితే మెద‌డులో హైపోథాల‌మ‌స్ అనే చిన్న భాగం ఉంటుంది. ఇది మెద‌డు బ‌రువులో కేవ‌లం 0.3 శాతం బ‌రువు మాత్ర‌మే క‌లిగి ఉంటుంది. కానీ చాలా ముఖ్య‌మైన ప‌నులు చేస్తుంది. మ‌న శ‌రీరంలోకి ఏవైనా బాక్టీరియా, వైర‌స్‌లు ప్ర‌వేశించిన‌ప్పుడు హైపోథాల‌మ‌స్ వెంట‌నే స్పందిస్తుంది. మ‌న శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను పెంచుతుంది. దీంతో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ అప్ర‌మ‌త్త‌మైన మ‌న … Read more

Fever : జ్వ‌రం వ‌చ్చిన వారు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చా ?

Fever : మ‌న‌కు సాధార‌ణంగా ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు స‌హ‌జంగానే ఆహారాల్లో మార్పులు చేసుకుంటాం. వ‌చ్చిన అనారోగ్య స‌మ‌స్య‌ను బ‌ట్టి భిన్న ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటాం. అయితే జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు అర‌టి పండ్ల‌ను తినాలా, వ‌ద్దా.. అని కొంద‌రు సందేహిస్తుంటారు. కొంద‌రైతే అర‌టి పండ్ల‌ను తిన‌వ‌ద్ద‌ని చెబుతుంటారు. మ‌రి ఇందులో అస‌లు నిజం ఏమిటి.. అన్న విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరం వ‌చ్చిన‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. ఇందులో సందేహించాల్సిన విష‌యం లేదు. అర‌టి పండ్ల‌లో … Read more

జ్వ‌రం వెంట‌నే త‌గ్గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

జ్వ‌రం వ‌చ్చిందంటే ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో జ్వ‌రం వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అది డెంగ్యూ, మ‌లేరియా, టైఫాయిడ్.. ఏదైనా కావ‌చ్చు. జ్వ‌రం వ‌స్తే బాగా నీర‌సంగా మారుతారు. శ‌క్తిని కోల్పోతారు. కోలుకునేందుకు 4-5 రోజులు ప‌డుతుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే జ్వ‌రం నుంచి వేగంగా కోలుకోవ‌చ్చు. త్వ‌ర‌గా శ‌క్తిని పుంజుకుంటారు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. జ్వ‌రాన్ని త‌గ్గించ‌డంలో తుల‌సి ఆకులు బాగా ప‌నిచేస్తాయి. ఇవి స‌హ‌జ‌సిద్ధ‌మైన … Read more

జ్వ‌రం వ‌చ్చి త‌గ్గాక నోట్లో ఉండే చేదును పోగొట్టుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి..!

మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ.. లేదా సాధార‌ణ జ్వ‌రం.. ఇలా ఏ జ్వ‌రం వ‌చ్చినా స‌రే త‌గ్గేందుకు వ్యాధిని బ‌ట్టి కొన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుంది. జ్వ‌రం త‌గ్గాక నోరు అంతా చేదుగా ఉంటుంది. అందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మింగే మందుల వ‌ల్ల నోరు అంతా అలా చేదుగా ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఆ చేదును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. * జ్వ‌రం త‌గ్గాక … Read more