జ్వరం వెంటనే తగ్గాలంటే ఈ చిట్కాలను పాటించండి..!
జ్వరం వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. ముఖ్యంగా ఈ సీజన్‌లో జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్.. ఏదైనా కావచ్చు. జ్వరం వస్తే బాగా నీరసంగా మారుతారు. శక్తిని కోల్పోతారు. కోలుకునేందుకు 4-5 రోజులు పడుతుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే జ్వరం నుంచి వేగంగా కోలుకోవచ్చు. త్వరగా శక్తిని పుంజుకుంటారు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. జ్వరాన్ని తగ్గించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. ఇవి సహజసిద్ధమైన … Read more









