అరటిపండ్లు-పాలు కలిపి తింటున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే!
మనలో బనానా మిల్క్‌షేక్ ఇష్టపడనివారెవరో చెప్పండి? మంచి ఎండాకాలంలో లంచ్‌తో పాటు ఓ మిల్క్‌షేక్ ఉంటే ఆ మజానే వేరు. అందులో బనానా అయితే చెప్పేపనే లేదు. అంత రుచిని కలిగిఉండే ఈ కలయిక, ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిస్తే షాకే. అవును. అరటిపండ్లు, పాల కలయిక శరీరానికి మంచిది కాదని డాక్టర్లు, ఆహారనిపుణులు హెచ్చరిస్తున్నారు. రకరకాల రుగ్మతలకు ఈ కలయిక కారణమవుతుందని చెపుతున్నారు. పాలు-అరటిపండ్ల కాంబినేషన్ గురించి ఏళ్ల తరబడి చర్చ నడుస్తూనేఉంది. కొంతమంది … Read more









