మీ ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోందా.. అయితే ఈ వ్యాధి కావచ్చు..!!

మన శరీరంలో ఉన్న అవయవాల్లో కాలేయం అనేది చాలా సున్నితమైన అవయవం. శరీరంలో చాలా పనులను కాలేయం నిర్వహిస్తుంది. ముఖ్యంగా హానికరమైన పదార్థాలను బయటకు పంపడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు, కొవ్వులను విచ్చినం చేస్తుంది. ఖనిజ లవణాలు వంటి ముఖ్యమైన పోషకాలను నిల్వ చేస్తుంది. రక్తం గడ్డ కట్టడంలో సహాయపడే ప్రోటీన్ లను ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి పనులు చేసే కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య … Read more

ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? దానిలో ఉండే దశలు ఏమిటి ? ఈ సమస్యను తగ్గించుకునే మార్గాలు ఏమిటి ?

గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవడం నాకు అలవాటు. 4 సంవత్సరాలకు ముందు చేసిన పుల్ బాడీ చెక్ అప్ లో గ్రేడ్ -1 ఫాటీ లివర్ అని రిపోర్ట్ వచ్చింది. అంతకుముందు 24 గంటలు ఆఫీస్ వర్క్ గురించి ఆలోచిస్తూ నా హెల్త్ ను పెద్దగా పట్టించుకోక పోవడం వల్లో లేక పిజ్జాలు ఎక్కువగా తినడం వల్లో లేదా పై రెండు కారణాల వల్ల ఎత్తుకు మించి బరువు ఉండడం … Read more

ఫ్యాటీ లివ‌ర్ అంటే ఏమిటి ? క‌నిపించే ల‌క్ష‌ణాలు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏవి..?

మ‌న శ‌రీరం లోప‌లి భాగంలో ఉన్న అవ‌య‌వాల్లో అతిపెద్ద అవ‌య‌వం.. లివ‌ర్‌.. ఇది మ‌న శ‌రీరంలో అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హిస్తుంది. మ‌నం తీసుకునే ఆహారాల్నింటినీ జీర్ణం చేయ‌డంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థ ప‌దార్థాల‌ను లివ‌ర్ బ‌య‌ట‌కు పంపుతుంది. అయితే మ‌నం చేసే ప‌లు పొర‌పాట్లు, పాటించే జీవ‌న‌శైలి, తీసుకునే ఆహారం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల లివ‌ర్‌కు అనేక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో ఒకటి ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌.. … Read more

ఫ్యాటీ లివర్ స‌మ‌స్య ఉందా ? ఈ ఆహారాల‌ను తీసుకోండి !

లివ‌ర్‌లో ఎక్కువ‌గా కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్, రెండోది ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ వ్యాధి. మొద‌టిది ఆల్క‌హాల్ తీసుకోన‌ప్ప‌టికీ ఇత‌ర కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంది. రెండోది ఆల్క‌హాల్ ఎక్కువ‌గా సేవించ‌డం వ‌ల్ల వ‌స్తుంది. అయితే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వీటికి మందుల‌ను వాడుతూనే కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల ఈ వ్యాధి నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట … Read more

ఫ్యాటీ లివర్ నుంచి బయటపడాలా..? అయితే వీటిని తీసుకోండి.. ఇక ఏ సమస్యా ఉండదు..!

చాలా మంది ఈ రోజుల్లో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎక్కువమంది ఫ్యాటీ లివర్ సమస్యతో కూడా బాధపడుతున్నారు. ఫ్యాటీ రివర్ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు అనే దాని గురించి ఆరోగ్య నిపుణులు వివరించారు. ఒంట్లో ఎక్కువ క్యాలరీలు ఉండడం వలన లివర్ లో ఫ్యాట్ స్టోర్ అయిపోయి సమస్యను కలిగిస్తుంది. లివర్ లో కొవ్వు పేరుకు పోవడమే ఫ్యాటీ లివర్ సమస్య. సరైన జీవన విధానం పాటించకపోవడం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం వంటి కారణాల … Read more

Fatty Liver : ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉందా..? రోజూ వీటిని తినండి చాలు..!

Fatty Liver : మన శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇత‌ర అవ‌యవాల‌కు ఇచ్చినంత ప్రాధాన్య‌త‌ను చాలా మంది లివ‌ర్‌కు ఇవ్వ‌రు. అందువ‌ల్ల చాలా మందికి లివ‌ర్ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. లివ‌ర్‌లో సాధార‌ణంగా ఎంతో కొంత కొవ్వు ఉంటుంది. కానీ అది మోతాదుకు మించితే ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది. దీంతో ఆరోగ్యంపై ఎంతో ప్ర‌భావం ప‌డుతుంది. ఫ్యాటీ లివ‌ర్ స‌మస్య ఉంటే డాక్ట‌ర్లు దానిని వైద్య ప‌రీక్ష‌ల ద్వారా నిర్దారించి కోలుకునేందుకు మందుల‌ను … Read more

Fatty Liver Home Remedy : దీన్ని తీసుకుంటే చాలు.. లివ‌ర్‌లో ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Fatty Liver Home Remedy : మ‌న శ‌రీరాన్నంత‌టిని డీటాక్సిఫై చేసి శ‌రీరాన్ని కాపాడ‌డంలో కాలేయ క‌ణాలు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. కాలేయం మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తూ ఉంటుంది. కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటే మ‌న శ‌రీర ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మ‌నం తీసుకునే జంక్ ఫుడ్ , ఆల్కాహాల్, బేక‌రీ ఐటమ్స్, జంక్ ఫుడ్ కార‌ణంగా, ఎసిడిక్ ఫుడ్ కార‌ణంగా … Read more

Fatty Liver : లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోయే జబ్బు.. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌కు.. చ‌క్క‌ని చిట్కాలు..!

Fatty Liver : మ‌నిషి శ‌రీరం ఎన్నో అవ‌య‌వాల క‌ల‌యిక. అదే మ‌న అంత‌ర్గ‌త‌ శ‌రీర వ్య‌వ‌స్థ‌ను ఒక సంక్లిష్ట‌మైన నిర్మాణంగా మ‌లుస్తుంది. ఇక శ‌రీర భాగాల్లో కాలేయం అనేది ఎంతో కీల‌క‌మైంది. ఇది మ‌న శ‌రీరంలో చాలా ర‌కాల‌ జీవక్రియ‌లు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డంలో తోడ్ప‌డుతుంది. కానీ కాలేయానికి మాత్ర‌మే వివిధ ర‌కాల అనారోగ్యాలు సోకే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక కాలేయ జ‌బ్బుల్లో ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ ముఖ్య‌మైన‌ది. సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో కొవ్వు క‌ణాలు … Read more

Fatty Liver : లివ‌ర్ ద‌గ్గ‌ర కొవ్వు చేరిందా ? ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య నుంచి ఇలా బ‌య‌ట ప‌డండి..!

Fatty Liver : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో ఫ్యాటీ లివ‌ర్ ఒక‌టి. సాధార‌ణం కంటే 10 నుండి 15 కిలోల బ‌రువు పెరిగిన వాళ్లంద‌రిలో ఫ్యాటీ లివ‌ర్ ను (లివ‌ర్ కు కొవ్వు ప‌ట్ట‌డాన్ని) మ‌నం చూడ‌వ‌చ్చు. ఫ్యాటీ లివ‌ర్ వ‌ల్ల లివ‌ర్ కణాలు చురుకుగా ప‌ని చేయ‌వు. శ‌రీరాన్ని శుభ్ర ప‌ర‌చ‌డం, శ‌రీరం నుండి వ్యర్థాలను తొల‌గించ‌డం వంటి ప్ర‌క్రియ‌ల‌ను లివ‌ర్ చురుకుగా నిర్వ‌ర్తించ‌దు. దీని వ‌ల్ల శరీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోయి … Read more

Fatty Liver : లివ‌ర్‌లో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే ప్ర‌మాదం..

Fatty Liver : మ‌న శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉన్న అవ‌యవాల్లో లివ‌ర్ అతి పెద్ద అవ‌య‌వం. ఇది అనేక ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌న శ‌రీర మెట‌బాలిజం స‌రిగ్గా ఉండేందుకు లివ‌ర్ దోహ‌ద‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే లివ‌ర్‌లో ప‌లు ర‌కాల కొవ్వులు నిల్వ అవుతుంటాయి. అయితే ఒక స్థాయి వ‌ర‌కు ఆ కొవ్వులు లివ‌ర్‌లో నిల్వ ఉంటే ఏమీ కాదు, కానీ ఆ లెవ‌ల్ దాటితే మాత్రం అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. లివ‌ర్‌లో కొవ్వు స్థాయిలు మ‌రీ … Read more