Fatty Liver : లివర్‌లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే కనిపించే లక్షణాలు ఇవే.. జాగ్రత్త పడకపోతే ప్రమాదం..
Fatty Liver : మన శరీరంలో అంతర్గతంగా ఉన్న అవయవాల్లో లివర్ అతి పెద్ద అవయవం. ఇది అనేక ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. మన శరీర మెటబాలిజం సరిగ్గా ఉండేందుకు లివర్ దోహదపడుతుంది. ఈ క్రమంలోనే లివర్‌లో పలు రకాల కొవ్వులు నిల్వ అవుతుంటాయి. అయితే ఒక స్థాయి వరకు ఆ కొవ్వులు లివర్‌లో నిల్వ ఉంటే ఏమీ కాదు, కానీ ఆ లెవల్ దాటితే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి. లివర్‌లో కొవ్వు స్థాయిలు మరీ … Read more









