Liver : లివర్ చెడిపోతే ఆరంభంలో కనిపించే లక్షణాలు ఇవే..!
Liver : మన శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాల్లో లివర్ అతి పెద్ద అవయవం. ఇది అనేక పనులను నిర్వర్తిస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించి శరీరానికి అందిస్తుంది. అలాగే శరీరానికి శక్తిని అందిస్తుంది. వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతోపాటు అనేక ఇతర జీవక్రియలను కూడా లివర్ నిర్వర్తిస్తుంది. అయితే లివర్ చెడిపోతే ఆరంభంలోనే మనకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో లివర్ … Read more









