దీన్ని రోజూ ఇంత తినండి.. రోగాలకు అడ్డుకట్ట వేస్తుంది..!!
రోజూ మనం తినే ఆహార పదార్థాల వల్ల మన శరీరానికి బలం వస్తుంది. పోషకాలు అందుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే కరోనా నేపథ్యంలో ప్రస్తుతం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఆవశ్యకం అయింది. ఈ క్రమంలోనే చాలా మంది తమ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు అనేక పదార్థాలను రోజూ తీసుకుంటున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉసిరికాయ పొడి, తేనెలు అద్భుతంగా పనిచేస్తాయి. ఉత్తరాఖండ్ ఆయుర్వేద విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ … Read more