మునగాకుల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా..? తెలిస్తే వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..

ప్రకృతిలో ఉచితంగా లభించే మునగాకులో, మనం డబ్బులు పెట్టి కొనుక్కొనే ఏ ఒక్క ఆకు, కూరగాయలలో లేనటువంటి ఔషధ గుణాలు చాలా వున్నాయట. వాటిల్లో కొన్ని మీ కోసం. ప్రతిరోజూ ఈ ఆకును తీసుకుంటే సాధారణంగాచీకట్లో కనిపించనటువంటి వస్తువులు కూడా కనిపిస్తాయట. ఈ ఆకులలో విటమిన్ A, విటమిన్ C, కాల్షియమ్, ఫాస్పరస్, ఐరన్, ఉండటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఎముకలు బలంగా ఉండాలంటే పాలలో మునగాకు రసాన్ని కలిపి ఇస్తే బలంగా … Read more

మున‌గ ఆకుల‌తో ఎన్ని వ్యాధుల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

మున‌గ ఆకుల్లోనూ, కాడల్లోనూ, క్యాల్షియం, విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది ఎముకలకు బలం కలిగిస్తుంది. నేత్రవ్యాధులు రాకుండా కాపాడుతుంది. దీని ఆకులను దంచి రసం తీసి ఒక చెంచా మోతాదులో సమానంగా తేనె లేక చక్కెర కలిపి రోజూ సేవిస్తే కండరాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. కంటిచూపు అమోఘంగా ఉంటుంది. చర్మరోగాలు రాకుండా నివారితమవుతాయి. దీని ఆకుల్ని పప్పులో కలిపి ఉడికించి తింటారు. కాడల్ని సాంబారులో వేస్తారు. ఈ కాడల్లోని విత్తులు తినడం వల్ల కడుపులోని … Read more

మున‌గాకుల‌తో క‌లిగే లాభాలు తెలిస్తే షాక‌వుతారు..!

చాలా మందికి మునగాకును ఆహారంగా తీసుకోవచ్చనే సంగతి తెలియదు. కొంతమందికి మునగాకు తింటే వేడి చేస్తుందనే అపోహ కూడా ఉంది. ప్రకృతి ప్రసాదించిన అతి ముఖ్యమైన ఆహారపు విలువలు కలిగిన పదార్థాలలో మునగాకును కూడా చేర్చవచ్చు. మునగాకులో ఉన్న విటమిన్స్, ఖనిజ లవణాలు మన శరీరానికి ఎంతో మేలుని కలగ చేస్తాయి. అంతేకాక మునగాకు ఎన్నో వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది. మునగాకులో ఉన్న పోషకాల గురించి, మునగాకుతో వైద్య విధానాల గురించి తెలుసుకుందాం. ఒక కప్పు మునగాకు … Read more

మున‌క్కాయ‌లే కాదు.. ఆకులు కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి..!

నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునక్కాయలో ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. విటమిన్ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకుల‌ను కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు. అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్ తప్ప … Read more

రోజూ మున‌గాకు తింటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

మున‌గ‌కాయ‌ల‌తో మ‌నం అనేక రకాల కూర‌ల‌ను చేసుకుని తింటుంటాం. ఇవి మ‌న‌కు చ‌క్క‌ని రుచిని మాత్ర‌మే కాదు, అనేక పోష‌కాల‌ను కూడా అందిస్తాయి. మున‌గ‌కాయ‌ల‌తో ఏ కూర చేసినా చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే నిజానికి మున‌గ‌కాయ‌ల క‌న్నా మున‌గ ఆకుల‌ను తింటే ఇంకా మ‌న‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మున‌గ ఆకుతో కూర చేసుకుని తిన‌వ‌చ్చు. లేదా జ్యూస్ రూపంలో తీసుకోవ‌చ్చు. ఎలా తీసుకున్నా స‌రే.. మున‌గ ఆకు మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను … Read more

ఈ జ్యూస్‌ను రోజూ తాగితే.. కేజీల‌కు కేజీలు అల‌వోక‌గా త‌గ్గిపోతారు..!

చాలా మంది మున‌గ‌కాయ‌ల‌ను కూర‌గా లేదా ప‌ప్పుచారులో వేసి వండుకుని తింటుంటారు. కానీ నిజానికి మున‌గ‌కాయ‌ల క‌న్నా మున‌గాకులు ఎంతో అద్భుతంగా ప‌నిచేస్తాయి. అనేక అనారోగ్యాల‌ను త‌రిమికొడ‌తాయి. మున‌గాకుల‌ను తినేందుకు చాలా మంది ఇష్ట ప‌డ‌రు. కానీ వీటిని రోజూ తిన‌వ‌చ్చు. కూర‌గా చేసుకుని తిన‌లేని వారు రోజూ ఉద‌యాన్నే ఒక క‌ప్పు మోతాదులో మున‌గాకుల జ్యూస్‌ను తాగ‌వ‌చ్చు. ఈ జ్యూస్‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

ఈ సీజన్‌లో మునగాకులు చేసే మేలును మరిచిపోకండి.. మునగాకుల నీళ్లను తప్పకుండా తీసుకోండి..!

మనకు అందుబాటులో ఉన్న అత్యంత అధికమైన పోషకాలు కలిగిన పదార్థాల్లో మునగ ఆకులు ఒకటి. వీటిల్లో ఉండే పోషకాలు ఏ కూరగాయల్లోనూ ఉండవు.. అంటే అతిశయోక్తి కాదు. మునగ ఆకుల్లో నారింజల కన్నా 7 రెట్లు అధికంగా విటమిన్‌ సి ఉంటుంది. క్యారెట్ల కన్నా 10 రెట్లు అధికమైన విటమిన్ ఎ ఉంటుంది. పాలలో కన్నా 17 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. అందువల్ల మునగాకులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వర్షాకాలంలో మనకు సహజంగానే … Read more

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఉసిరికాయ‌, మున‌గ ఆకుల డ్రింక్‌..!

క‌రోనా సెకండ్ వేవ్ భీభ‌త్సం సృష్టిస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో రోజువారీగా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య త‌క్కువగానే ఉన్న‌ప్ప‌టికీ మొత్తంగా చూస్తే కోవిడ్ ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంది. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్‌ల‌ను విధిస్తున్నారు. ప్ర‌జ‌లు ఇళ్ల వ‌ద్దే ఉంటున్నారు. ఫేస్ మాస్క్‌ల‌ను ధ‌రిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తున్నారు. అయితే ఈ స‌మ‌యంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం ఆవ‌శ్య‌కంగా మారింది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు అనేక ర‌కాల క‌షాయాలు, టీలు సేవిస్తున్నారు. అయితే ఉసిరికాయలు, మున‌గ ఆకుల‌తో … Read more