మ‌హిళ‌ల్లో వ‌చ్చే వైట్ డిశ్చార్జి స‌మ‌స్య‌కు ఉసిరికాయ విత్త‌నాల‌తో ప‌రిష్కారం..!

ఉసిరికాయ‌ల‌ను తిన‌డం లేదా వాటి జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలుసు. ఉసిరికాయ‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. జ‌లుబు, ఫ్లూ వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు, బీపీ నియంత్ర‌ణ‌లో ఉండేందుకు, లివ‌ర్ దెబ్బ‌తిన‌కుండా ఉండేందుకు ఉసిరికాయ‌లు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి. అయితే ఉసిరిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు మ‌న‌కు ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఉసిరికాయ‌ల‌ను తిన్న త‌రువాత చాలా మంది … Read more