Women Health : మహిళలూ.. ఖచ్చితంగా ఈ 5 పోషకాలని రోజూ తీసుకోండి.. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి..!

Women Health : ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మహిళలు వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వయసు పెరిగే కొద్దీ, ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు, కచ్చితంగా వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మహిళల ఒంట్లో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అన్ని రకాల పోషక పదార్థాలు డైట్ లో తీసుకుంటూ ఉండాలి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, … Read more

మ‌హిళ‌ల్లో వ‌చ్చే వైట్ డిశ్చార్జి స‌మ‌స్య‌కు ఉసిరికాయ విత్త‌నాల‌తో ప‌రిష్కారం..!

ఉసిరికాయ‌ల‌ను తిన‌డం లేదా వాటి జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలుసు. ఉసిరికాయ‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. జ‌లుబు, ఫ్లూ వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు, బీపీ నియంత్ర‌ణ‌లో ఉండేందుకు, లివ‌ర్ దెబ్బ‌తిన‌కుండా ఉండేందుకు ఉసిరికాయ‌లు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి. అయితే ఉసిరిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు మ‌న‌కు ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఉసిరికాయ‌ల‌ను తిన్న త‌రువాత చాలా మంది … Read more

PCOS అంటే ఏమిటి ? ల‌క్ష‌ణాలు, త‌గ్గేందుకు పాటించాల్సిన సూచ‌న‌లు..!

మ‌హిళ‌ల‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో పీసీవోఎస్ (PCOS) కూడా ఒక‌టి. దీన్నే పాలిసిస్టిక్ ఓవ‌రీ సిండ్రోమ్ అంటారు. సాధార‌ణంగా ఈ స‌మ‌స్య మ‌హిళ‌ల్లో హార్మోన్లు స‌రిగ్గా ఉత్ప‌త్తి కాక‌పోవ‌డం వ‌ల్ల వ‌స్తుంటుంది. 15 నుంచి 44 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న స్త్రీల‌లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. ఇది ఎవ‌రికైనా, ఎప్పుడైనా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. స్త్రీల‌కు రుతుక్ర‌మం ఆరోగ్యంగా ఉంటే నెల నెలా అండాలు స‌రిగ్గా విడుద‌ల అవుతాయి. అయితే హార్మోన్ల అస‌మ‌తుల్య‌త … Read more

మ‌హిళ‌లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 పోష‌కాల‌ను రోజూ తీసుకోవాలి..!

మ‌హిళ‌లు త‌మ జీవితంలో అనేక ద‌శ‌ల్లో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుంటారు. టీనేజ్‌లో, యుక్త వ‌య‌స్సులో, పెళ్లి అయ్యి త‌ల్లి అయ్యాక‌, త‌రువాతి కాలంలో, మెనోపాజ్ ద‌శ‌లో అనేక స‌మస్య‌ల‌ను వారు అనుభ‌విస్తుంటారు. ఒక్కో ద‌శలో అనారోగ్య స‌మ‌స్య‌లు వారిని వేధిస్తుంటాయి. అయితే ఏ ద‌శ‌లో అయినా స‌రే అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేయ‌కుండా ఉండాల‌న్నా.. ఆరోగ్యంగా ఉండాల‌న్నా.. అందుకు స‌మ‌తుల ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి. అందులో త‌గిన పోష‌కాలు కూడా ఉండాలి. మ‌హిళ‌లు ఆరోగ్యంగా … Read more