కేవ‌లం ముఖం మాత్ర‌మే కాదు.. ఇలా చేస్తే శ‌రీరం మొత్తం కాంతివంతంగా మారుతుంది..

అందంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. కేవ‌లం స్త్రీలే కాదు పురుషులు కూడా త‌మ అందంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు. అందులో భాగంగానే ఖ‌రీదైన బ్యూటీ పార్ల‌ర్ చికిత్స‌ల‌ను కూడా తీసుకుంటున్నారు. అయితే ఓ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాను పాటిస్తే దాంతో కేవ‌లం ముఖం మాత్ర‌మే కాదు శ‌రీరం మొత్తం కాంతివంతంగా మారుతుంది. ఇక ఆ చిట్కా ఏమిటి.. ఎలా వాడాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తాజా నిమ్మరసం చర్మం రంగును మెరుగుపరచడానికి బాగా ఉపయోగ పడుతుంది. … Read more

మీ చ‌ర్మం స‌హ‌జ‌సిద్ధ‌మైన నిగారింపును పొందాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..

మీ చర్మం రంగు మెరిసిపోవాలంటే మీ చేతుల్లోనే వుంది. పార్లర్ లకుపోయి సొమ్ము పోయాల్సిన అవసరం కూడా లేదు. చర్మ పోషణకవసరమైన కొన్ని ప్రధానమైన పానీయాలు పరిశీలించండి. కోకో – ఈ గింజలలో ఎండ నుండి చర్మాన్ని రక్షించే ఫ్లేవనాల్స్ అధికంగా వుంటాయి. ఉదయం, సాయంత్రం తాగటమే కాక, స్నానపు నీటిలో కోకో పౌడర్ (కప్పులో ఎనిమిదో భాగం) కొవ్వు లేని పాలు(కప్పులో 3 వంతులు) స్నానపు నీటిలో కలిపి స్నానం చేయండి. పెరుగు – పెరుగులో … Read more

ప‌సుపును ఈ ర‌కంగా వాడితే మీ అందం రెట్టింపు అవుతుంది..!

ప్రతి ఒక్కరూ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలనుకుంటారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు చర్మ సౌందర్యంపై కొంచెం శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఎన్నో చిట్కాలు పాటించినా ఫలించలేదా…? అయితే తప్పకుండా దీని కోసం తెలుసుకుని తీరాలి. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి పసుపు బాగా పని చేస్తుంది. పసుపు అందంలోనూ, ఆరోగ్యంలోనూ మంచి ఫలితాన్ని ఇస్తుంది. చర్మాన్ని శుభ్రపరచి సక్రమ రీతి లో పోషించడానికి పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. సున్ని పిండి తో … Read more

ఈ ఫేస్ ప్యాక్‌ గురించి మీలో ఎంత మందికి తెలుసు..?

అందంగా కనిపించడానికి ఎంతో మంది మార్కెట్ లో దొరికే అనేక రకాల క్రీములు, లోషన్లు తీసుకుని వంటికి రాసుకుంటారు. కానీ మార్కెట్ లో దొరికే ప్రతీ సౌందర్య ఉత్పత్తిలో రసాయనిక పదార్థాలు ఉంటాయి. అవి చర్మానికి హాని చేయడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే సహజసిద్ద పద్ధతులకే అందరూ ప్రస్తుతం మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే పూర్వం అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఎన్నో పద్దతులని ఉపయోగించేవారు. కానీ మొట్ట మొదటి సారిగా … Read more

యోగాతో అందమైన మెరిసే ముఖం..మీ సొంతం..!

చర్మం అందంగా ఉండటానికి గానూ చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ క్రీం రాయడం ఈ క్రీం రాయడం వంటివి చేస్తారు. అయితే వారు అందరికి చెప్పేది ఒక్కటే. యోగా చేస్తే మాత్రం కచ్చితంగా చర్మం అందంగా ఉంటుంది అంటున్నారు కొందరు. ముఖ్యంగా మహిళలకు యోగా అనేది చాలా కీలకం. కొంత మంది మహిళలకు ఒత్తిడి వలన జీవన శైలి వలన ధూమపానం, మద్యం, మాదకద్రవ్య వ్యసనం మరియు తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా… … Read more

ఉసిరితో అందం.. కుంకుమతో సౌందర్యం..

ఉసిరి ఆరోగ్యానికి మాత్రమే అనుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందానికి మరింత మేలు చేస్తుంది. ఇకపోతే కుంకుమ పువ్వు గర్భిణీ మహిళలు మాత్రమే వాడాలి అనుకుంటారు. దీన్ని అందాన్ని రెట్టింపుచేసుకోవడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఉసిరి, కుంకుమపువ్వుతో ఎలా చర్మాన్ని మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం. 1. ఉసిరిపొడిలో కొంచెం పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖం కాంతివంతంగా … Read more

యవ్వనంగా ఉండాలనుకునేవారికోసం..

వాతావరణ కాలుష్యం మనిషిని పట్టి పీడిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అందంగా, యవ్వనంగా కనిపించడానికి మహిళలు రసాయనాలు కలిపిన క్రీములు, మందులు వాడడం ప్రమాదానికి దారితీస్తుంది. దీంతో వెంట్రుకలు రాలడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ యవ్వనంగా కనిపించాలనుకునేవారికి.. తక్కువ ఖర్చుతో వనమూలికలు ఎక్కువ ఫలితాలనిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధ, రియోడియోలా రోసియా, గిన్సెంగ్ వంటి మొక్కలు ఏవైనా వయసుతో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతాయి. అశ్వగంధ అనే మొక్క ప్రకృతి ప్రసాదించిన వైద్య మొక్క … Read more

మెరిసే చర్మం కోసం.. కొబ్బరి పాలు, నిమ్మరసం..!

సాధారణంగా చాలా మంది చర్మకాంతి పొందాలని భావిస్తారు. ఈ క్రమంలోనే ఎంతో ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విధంగా మార్కెట్లో రసాయనాలతో తయారైన ఉత్పత్తులను చర్మానికి అలర్జీలను తీసుకువస్తాయి.ఈ క్రమంలోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం కొన్ని చిట్కాలతో ఇరవై నిమిషాలలో మన చర్మాన్ని ఎంతో కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన చర్మాన్ని చర్మకాంతిని పొందాలనుకునేవారు ఒక గిన్నెలో రెండు టేబుల్ … Read more

చ‌ర్మ సౌంద‌ర్యం పెర‌గాలంటే.. ఈ ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి..!

చూడ‌చ‌క్క‌ని, మృదువైన‌, మెరిసే చ‌ర్మం ఉండాల‌నే చాలా మంది కోరుకుంటారు. కానీ కొంద‌రికి ఈ త‌ర‌హా చ‌ర్మం పుట్టుక‌తోనే వ‌స్తుంది. కానీ కొంద‌రికి మాత్రం ఇలా ఉండ‌దు. ఏదో ఒక చ‌ర్మ స‌మస్య ఉంటుంది. దీంతో వారు త‌మ చ‌ర్మాన్ని కాంతివంతంగా మార్చుకునేందుకు ర‌క ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే అలాంటి వారు కింద సూచించిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే చాలు.. దాంతో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను పోగొట్టుకోవ‌చ్చు. అలాగే చ‌ర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. మరి అందుకు … Read more

Aloe Vera For Beauty : దీన్ని రాస్తే చాలు.. ముఖంపై ఒక్క‌డ ముడ‌త కూడా క‌నిపించ‌దు..!

Aloe Vera For Beauty : వ‌య‌సుపై బ‌డిన‌ప్ప‌టికి ముఖం అందంగా, కాంతివంతంగా, ముడ‌త‌లు ప‌డ‌కుండా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు. దీని కోసం మార్కెట్ లో ల‌భించే క్రీముల‌ను, బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడుతూ ఉంటాము. అయినా ఫ‌లితం లేక‌పోగా వీటిని వాడ‌డం వ‌ల్ల దుష్ప్ర‌భావాల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ర‌సాయ‌నాలు క‌లిగిన క్రీముల‌ను వాడ‌డానికి బ‌దులుగా స‌హ‌జ సిద్దంగా ల‌భించే క‌ల‌బంద‌ను వాడ‌డం వ‌ల్ల మనం మ‌న ముఖాన్ని అందంగా, కాంతివంతంగా, ముడ‌త‌లు ప‌డ‌కుండా కాపాడుకోవ‌చ్చ‌ని … Read more