మీ ముఖం అందంగా మారాలంటే ఈ సహజసిద్ధమైన చిట్కాలను ట్రై చేయండి..!
అందం ఎవరి సొంతం కాదు. కానీ కొందరు మాత్రం తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లు అనుకుంటుంటారు. అందుకోసం తెల్లగా రావాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో చెప్పే రకరకాల రెమెడీలను ట్రై చేసి లేనిపోని చిక్కుల్లో పడుతుంటారు. కొందరైతే వీటితో చర్మంపై లేనిపోని మచ్చలు వచ్చి మరింత ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ముఖంపై ఏదైనా అలర్జీ వస్తే ప్రధానంగా పసుపు రాయడం ద్వారా దానిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. తగ్గని సమయంలో వైద్యులను సంప్రదించడం మంచిది. … Read more









