Immunity Foods : రోగాలు, ఇన్ఫెక్షన్ల కాలం.. రోగ నిరోధక శక్తిని ఇలా పెంచుకుందాం..
Immunity Foods : గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మన దేశంలో కూడా ఈ మహమ్మరి కారణంగా చాలా మంది చనిపోయారు. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాల సంఖ్య తక్కువగా ఉందనే చెప్పవచ్చు. ఈ కరోనా మహమ్మరి మన దేశంపై అంతగా ప్రభావం చూపించలేకపోయిందన్న విషయాన్ని మనలో చాలా మంది గ్రహించే ఉంటారు. దీనికి కారణం మన దేశ వేద విజ్ఞానం గొప్పతనం … Read more









