వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలను తీసుకోవాలి..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు వాతావరణం ఒక్కసారిగా చల్ల బడుతుంది. అప్పటి వరకు ఎండ వేడితో అల్లాడిపోయే మనం చల్లని వాతావరణంలో సేదదీరుతాం. అయితే వర్షాకాలం చల్లగానే ఉంటుంది, కానీ దీంతోపాటు వ్యాధులు కూడా వస్తుంటాయి. అజాగ్రత్తగా ఉంటే ఇన్‌ఫెక్షన్లు సంభవిస్తాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతోపాటు సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం.. వంటివి సరేసరి. ఈ క్రమంలోనే వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల మనల్ని మనం రక్షించుకోవాలంటే అందుకు కింద తెలిపిన పదార్థాలను రోజూ ఆహారంలో … Read more