రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంద‌ని ఎలా గుర్తించాలి ? శ‌రీరం తెలిపే ఈ ల‌క్ష‌ణాల‌ను గ‌మ‌నిస్తే చాలు..!

మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల వ్య‌వ‌స్థ‌లు ఉంటాయి. వాటిల్లో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఒక‌టి. మ‌న శ‌రీరంలోకి చేరే సూక్ష్మ క్రిముల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తించి ఈ వ్య‌వ‌స్థ యాంటీ బాడీల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో అవి సూక్ష్మ క్రిముల‌పై దాడి చేసి చంపేస్తాయి. ఈ క్ర‌మంలో మ‌నం ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధుల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉంటాం. అలా మ‌న రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నిచేస్తుంది. అయితే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌కు చెందిన శ‌క్తి ఎక్కువ‌గా ఉంటేనే సూక్ష్మ … Read more

మ‌న‌ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే 10 ఆహారాలు..!!

10 foods that increase our body immunity power

మ‌న శ‌రీరంలోకి ఏవైనా సూక్ష్మ క్రిములు ప్ర‌వేశించ‌గానే మ‌న శ‌రీరంలో ఉండే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఆ క్రిముల‌ను నాశ‌నం చేస్తుంది. అందుకు గాను మ‌న రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉండాలి. అయితే ప్ర‌స్తుతం చాలా మందికి రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటోంది. అందువ‌ల్ల చాలా సుల‌భంగా ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డుతున్నారు. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే వారు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన 10 ఆహారాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని … Read more

ఈ ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటున్నారా ? రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది.. జాగ్ర‌త్త‌..!

మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు మ‌న‌కు అనేక ర‌కాల ఆహారాలు, ఆయుర్వేద మూలిక‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌తోపాటు దాన్ని త‌గ్గించే ఆహారాలు కూడా ఉంటాయి. అవును. ముఖ్యంగా ఫ్ర‌క్టోజ్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు తెలిపారు. ఈ మేర‌కు నేచ‌ర్ క‌మ్యూనికేష‌న్ అనే జ‌ర్న‌ల్‌లో ప‌లువురు సైంటిస్టులు ఈ అంశంపై తాము చేసిన పరిశోధ‌న‌ల‌కు చెందిన వివ‌రాల‌ను … Read more