కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే.. ఇకపై మీరు జన్మలో వాటిని టచ్ కూడా చేయరు..!
అబ్బా..బయట బాగా ఎండగా ఉందిరా.. పదా ఓ కూల్ డ్రింక్ తాగుదాం ప్రెండ్స్ మద్య సంభాషణ. ! చింటూ మామయ్య బాగా ఎండన పడివచ్చారు వెళ్లి ఫ్రిడ్జ్ లోని ఓ కూల్ డ్రింక్ పట్ట్రా కొడుకుతో తల్లి.! బిర్యానీ తో పాటు ఓ కూల్ డ్రింక్ ఉంటేనే అసలు మజా…ఓ బిర్యానీ సెంటర్ దగ్గర సంభాషణ.ఈ మొత్తం ఎపిసోడ్ లో కూల్ డ్రింక్ అనే పదం కామన్ అయిపోయింది. అదేదో సర్వ రోగ నివారిణి లాగా.! గటగటా … Read more









