బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చింది.! HYD బిర్యానీని పరిచయం చేసింది ఎవరు ?
బిర్యానీ అనే పదం Birian అనే పర్షియన్ పదం నుంచి వచ్చింది. Birian అంటే, పర్షియన్ భాషలో fried before cooking అనే అర్థం వస్తుంది. అంటే వండేందుకు ముందుగా ఫ్రై చేయడమని అర్థం. ఇక బిర్యానీని కూడా దాదాపుగా ఇలాగే చేస్తారు. అందుకనే దాన్ని బిరియన్ అని మొదట్లో పిలిచేవారు. తర్వాత అదే బిర్యానీ అయింది. కాగా మొదట బిర్యానీని 1398లో తయారు చేసినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో టర్క్ మంగోల్ చక్రవర్తి టిమూర్, ఓ … Read more









