Fish Biryani : చేపలతో ఫిష్ బిర్యానీ తయారీ ఇలా.. పక్కా కొలతలతో చేస్తే రుచి అదిరిపోతుంది..
Fish Biryani : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఏం తిందామా.. అని ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే ఎవరికి నచ్చినట్లు వారు వివిధ రకాల నాన్ వెజ్ ఆహారాలను తెచ్చి వండుకుని తింటుంటారు. అయితే నాన్‌వెజ్ ఆహారాల్లో మనం దేంతోనైనా సరే బిర్యానీని చేసుకోవచ్చు. సహజంగా చాలా మంది చికెన్, మటన్‌తో బిర్యానీ చేస్తారు. కానీ చేపలతో బిర్యానీ చేయరు. కాస్త శ్రమించాలే కానీ.. చేపలతో ఎంతో రుచికరమైన బిర్యానీని చాలా … Read more









