మీరు కర్రీ పాయింట్లలో కూరలు కొంటున్నారా..? అయితే ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి..! లేదంటే..?
మీరు తరచూ బయట కర్రీ పాయింట్లలో అమ్మే కూరల్ని కొని తెచ్చుకుని తింటున్నారా..? మసాలాలు, కారం దట్టించి వేసి చూసేందుకు ఆకర్షణీయంగా ఉండే కూరలను బాగా తింటున్నారా..? అయితే జాగ్రత్త. ఎందుకంటే.. మీకు జీర్ణకోశ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఉన్న చాలా వరకు కర్రీ పాయింట్లలో ఇప్పుడు లభిస్తున్న కూరలు చాలా నాసిరకంగా ఉంటున్నాయట. కానీ వాటికి మసి పూసి మారేడు కాయ చేసినట్టు మసాలాలు, … Read more









