Shanagala Kura Recipe : పూరీ లేదా చపాతీ.. వేటిలోకి అయినా సరే శనగల కూరను ఇలా చేస్తే.. వాహ్వా.. అంటారు..
Shanagala Kura Recipe : మనం ఆహారంగా తీసుకునే పప్పు ధాన్యాల్లో శనగలు కూడా ఒకటి. శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిల్లో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్, విటమిన్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఉడికించి లేదా నానబెట్టి తీసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఈ శనగలతో ఎంతో రుచికరమైన మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. శనగలతో రుచికరంగా కూరను ఎలా … Read more









