Spicy Chicken Masala : చికెన్‌ను కారంగా, ఘాటుగా ఈ స్టైల్ లో వండండి.. ఒక్కసారి రుచి చూస్తే విడిచిపెట్టరు..
Spicy Chicken Masala : చికెన్ అంటే చాలా మందికి ఇష్టమే. దీన్ని వివిధ రకాలుగా వండుకుని తింటుంటారు. కూర, వేపుడు, బిర్యానీ చేస్తుంటారు. అయితే నాన్‌వెజ్ వంటలలో కారం, మసాలాలు ఎక్కువగా ఉండాల్సిందే. లేదంటే చప్పగా చేస్తే రుచించవు. అసలు నచ్చవు. కనుక కారం, మసాలాలను దట్టించి నాన్‌వెజ్ వంటలను వండాలి. ఈ క్రమంలోనే చికెన్‌ను కూడా అలాగే వండవచ్చు. బాగా కారం ఉండే విధంగా ఘాటుగా చికెన్‌ను చేసుకోవచ్చు. చికెన్‌ను స్పైసీగా మసాలాలతో కారంగా … Read more









