Vankaya Masala Curry : వంకాయ మసాలా కర్రీని ఇలా చేస్తే.. బగారా రైస్‌లోకి అద్భుతంగా ఉంటుంది..!
Vankaya Masala Curry : మనం వంటింట్లో అప్పుడప్పుడూ బిర్యానీ, పులావ్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో వీటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాము. అలాగే వీటిని తినడానికి మిర్చీ కా సాలన్ వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాము. మిర్చీ కా సాలన్ వంటి వాటితో కలిపి తింటే బిర్యానీ మరింత రుచిగా ఉంటుందని మనందరికి తెలిసిందే. అయితే తరచూ బిర్యానీలోకి మిర్చి కాసాలన్ వంటి … Read more









