Bagara Rice Aloo Curry : బగారా అన్నంలోకి ఆలు కూరను ఇలా చేస్తే.. రుచి అదిరిపోవాలంతే..!
Bagara Rice Aloo Curry : బంగాళాదుంపలతో రకరకాల వంటలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంపతో చేసే ప్రతికూర కూడా చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి, పులావ్ లోకి, బగారా అన్నంలోకి రకరకాలుగా బంగాళాదుంపలతో వంటలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ బంగాళాదుంపలతో బగారా అన్నంలోకి రుచిగా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ బగారా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు.. ఉడికించిన … Read more









