Chicken Drumsticks : ఇలా చేస్తే.. చికెన్ డ్ర‌మ్ స్టిక్స్ హోట‌ల్స్ అందించే విధంగా వ‌స్తాయి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Chicken Drumsticks : చికెన్ ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ప్ర‌తి వంట‌కం కూడా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో కూర‌, బిర్యానీ, పులావ్ వంటి వాటినే కాకుండా ఇత‌ర వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసుకోద‌గిన వాటిల్లో చికెన్ డ్ర‌మ్ స్టిక్స్ కూడా ఒక‌టి. ఇవి పైన క‌ర‌క‌ర‌లాడుతూ లోప‌ల జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి. ఈ డ్ర‌మ్ స్టిక్స్ మ‌న‌కు రెస్టారెంట్ … Read more