Biryani : మ‌నం ఇంట్లో వండుకునే బిర్యానీ.. రెస్టారెంట్ల‌లో బిర్యానీ మాదిరిగా ఎందుకు ఉండ‌దు ?

Biryani : బిర్యానీ పేరు చెప్ప‌గానే స‌హ‌జంగానే మ‌న‌కు నోట్లో నీళ్లు ఊర‌తాయి. బిర్యానీని ఎప్పుడెప్పుడు తిందామా.. అని ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. చాలా మందికి బిర్యానీ అంటే స‌హ‌జంగానే ఇష్టం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల బిర్యానీ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. రెస్టారెంట్‌ల‌లో అయితే ఎంతో రుచిక‌ర‌మైన బిర్యానీల‌ను వండి వడ్డిస్తారు. అయితే మ‌నం ఇంట్లో కూడా బిర్యానీల‌ను వండుతుంటాం. కానీ రెస్టారెంట్‌ల‌లో వ‌చ్చే టేస్ట్ మ‌న ఇంట్లో వండే బిర్యానీకి … Read more