ఆదివారం మాంసాహారం తింటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలుసా ?

ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట నోరూరించే మాంసాహార వంటకాలు ఘమఘమలాడుతుంటాయి. చాలామంది ఆదివారం రోజున మాంసాహారంతో గడిపేస్తుంటారు. నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. సూర్యుడు ప్రత్యక్ష దైవం. హిందువులు సూర్య దేవుడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుడు నవగ్రహాధిపతి అని వేదాలు చెబుతున్నాయి. అందుకే ఆలయాలలో సూర్యుడు నవగ్రహాల మధ్యన ఉంటాడు. ఉదయం నిద్ర లేవగానే సూర్యుడి నమస్కారం చేయడం, … Read more

జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు చికెన్, మ‌ట‌న్, ఫిష్…ఎందుకు తినొద్దంటారు??

జ్వ‌రం వ‌చ్చిన చాలా మందికి త‌లెత్తే ఒక సందేహమే ఇది. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మాంసాహారం తిన‌వ‌చ్చా..? చికెన్‌, మ‌ట‌న్‌, ఫిష్‌, ఎగ్స్ లాంటి నాన్ వెజ్ వంట‌కాల‌ను తిన‌రాదా..? తింటే ఏమ‌వుతుంది..? అనే సందేహం చాలా మందికి క‌లుగుతుంది. అయితే కొంద‌రు తింటారు, ఇంకొంద‌రు భ‌యానికి తిన‌రు. అయితే అస‌లు జ్వరం వ‌చ్చిన‌ప్పుడు నాన్‌వెజ్ తింటే ఏమ‌వుతుంది..? ప‌చ్చ కామెర్లు వ‌స్తాయ‌ని చాలా మంది అంటారు. మ‌రి ఇందులో నిజ‌మెంత‌..? ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా ఎవ‌రికైనా జ్వ‌రం … Read more

నాన్ వెజ్ తిన్న త‌రువాత చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతారు.. ఇది క‌రెక్టేనా..?

నాన్ వెజ్ అంటే మాంసాహార ప్రియుల‌కు ఇష్ట‌మే. ర‌క‌ర‌కాల నాన్ వెజ్ వెరైటీల‌ను ఆర‌గించేస్తుంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ నాన్ వెజ్ తిన్న త‌రువాత జీర్ణం స‌రిగ్గా అవ‌ద‌ని చెప్పి కొంద‌రు కూల్ డ్రింక్స్‌ను సేవిస్తుంటారు. కూల్ డ్రింక్స్‌లో సోడా ఉంటుంది క‌నుక అది గ్యాస్ ను బ‌య‌ట‌కు పంపుతుంద‌ని, దీంతో తిన్న ఆహారం సుల‌భంగా జీర్ఱం అవుతుంద‌ని భావిస్తారు. అయితే నాన్ వెజ్ తిన్న త‌రువాత ఇలా కూల్ డ్రింక్ ను తాగ‌డం … Read more

ఆదివారం మాంసాహారం తినడం వల్ల కలిగే నష్టాలు..!!

ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట నోరూరించే మాంసాహార వంటకాలు ఘమఘమలాడుతుంటాయి. చాలామంది ఆదివారం రోజున మాంసాహారంతో గడిపేస్తుంటారు. నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. సూర్యుడు ప్రత్యక్ష దైవం. హిందువులు సూర్య దేవుడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుడు నవగ్రహాధిపతి అని వేదాలు చెబుతున్నాయి. అందుకే ఆలయాలలో సూర్యుడు నవగ్రహాల మధ్యన ఉంటాడు. ఉదయం నిద్ర లేవగానే సూర్యుడి నమస్కారం చేయడం, … Read more

సోమ‌, మంగ‌ళ‌, గురు, శ‌ని వారాల్లో మాంసాహారం తింటే మంచిది కాదా..?

హిందువుల్లో చాలా మంది వారంలో నిర్దిష్ట‌మైన రోజుల్లో మాంసాహారం తిన‌రు. కొంద‌రు సోమవారం మాంసాహారం తిన‌డం మానేస్తే, కొంద‌రు మంగ‌ళ‌వారం తిన‌రు. కొంద‌రు గురువారం, ఇంకా కొంద‌రు శ‌నివారం మాంసాహారం తిన‌రు. తాము ఆ రోజున త‌మ ఇష్ట‌దైవానికి మొక్కుకున్నామ‌ని, క‌నుక‌నే ఆయా రోజుల్లో మాంసాహారం తిన‌లేమ‌ని కొంద‌రు చెబుతారు. అయితే నిజానికి ఈ రోజుల్లో అస‌లు మాంసాహారం ఎందుకు తిన‌కూడ‌దో తెలుసా..? అందుకు ఉన్న ప‌లు కార‌ణాలను ఇప్పుడు తెలుసుకుందాం. వారంలో ఉన్న 7 రోజుల్లో … Read more

మీరు నాన్ వెజ్ తింటున్నారా.. అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

చాలామందికి వెజ్ కంటే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉంటుంది.. మరి ఈ నాన్ వెజ్ లో రకరకాలు ఉన్నాయి.. మనం ముఖ్యంగా తినేది మటన్, చికెన్, చేపలు లాంటివి ఎక్కువగా తింటూ ఉంటాం. మరి వీటిలో ఏది ఎక్కువగా తింటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..సాధారణంగా నాన్ వెజ్ లో చూసుకుంటే చేపలు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఎక్కువగా ఒమేగా త్రీ ఉంటుంది. సముద్రంలో దొరికే ఏ ఫుడ్ … Read more

ఆదివారం మాంసం ఎందుకు తినకూడదో తెలుసా..?

మనలో చాలామంది ఆదివారం వచ్చిందంటే మాంసం, మందు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారాన్ని రవివారం అని అంటారు. అది సూర్యుడి రోజు కావడంతో ఆ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆదివారం అసలు మాంసాహారం ముట్టకూడదు. కానీ మనం సూర్యుడి రోజుని అపవిత్రం చేస్తున్నాం. అసలు ఆదివారం రోజున మాంసాహారం అస్సలు ముట్టకూడదు అదేంటో మనం ఇప్పుడు చూద్దాం.. మనకు స్వాతంత్ర్యం రాకముందు గురుకులాలు ఉండేవి. దీంతో ఆదివారం … Read more

నాన్‌వెజ్ తిన‌డం పూర్తిగా మానేస్తే.. మ‌న శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మ‌న దేశంలో వెజ్‌, నాన్ వెజ్.. రెండు ర‌కాల ఆహార ప‌దార్థాలు తినే వారున్నారు. అందులో భాగంగానే ఎవ‌రైనా.. రోజూ త‌మ‌కు న‌చ్చిన ఆహారాల‌ను లాగించేస్తుంటారు. కొంద‌రు వారానికి ఒక‌సారో, రెండు సార్లో నాన్‌వెజ్ తింటే.. ఇంకా కొంద‌రికైతే రోజూ నాన్ వెజ్ తిన‌న‌ది ముద్ద దిగ‌దు. ఇక కొంద‌రు కేవ‌లం వెజ్ మాత్ర‌మే తింటుంటారు. అయితే నాన్‌వెజ్ తినేవారు పూర్తిగా దాన్ని మానేసి శాకాహారులుగా మారితే మ‌న శ‌రీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు … Read more

మాంసాహారుల‌కు బ్రెయిన్‌స్ట్రోక్స్‌కు లింక్ ఏంటో తెలుసా..

సాధార‌ణంగా మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్‌ స్ట్రోక్‌) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు న‌మ్ముతున్నారు. పర్యవసానంగా బ్రిటన్‌లో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది. వాస్తవానికి మాంసాహారుల కన్నా శాకాహారుల్లోనే ఈ స్ట్రోక్స్‌ ఎక్కువగా వస్తాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో తేలింది. వారు 50 వేల మందిపై 18 ఏళ్ల పాటు అధ్యయనం జరిపి, ఈ విషయాన్ని … Read more

హిందూ శాస్త్రం ప్రకారం మాంసాహారం తిన‌కూడ‌దా..?

భూమ్మీద జన్మించిన ఏ జాతి, ఏ మతం, ఏ కులం వారైనా సరే సర్వ జీవరాశుల్లో ఆత్మ రూపమై వెలుగొందే ఆ పరమాత్మను ఏమాత్రం చూడకుండా వారి యొక్క అహంకారంతో గర్వంతో జంతువుల విషయంలో తీవ్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. జంతువులు కూడా మనలాగే స్వేచ్ఛ జీవనాన్ని కోరుకుంటాయి కానీ కొంతమంది క్రూర మృగాల లాగా జంతువులను చంపి తినే వాళ్ళు ఈ భూమ్మీద లెక్కలేనన్ని మంది ఉన్నారు. ఇలాంటి పనులు చేసే కొంతమంది ఆ జంతువులను ఏ … Read more