నాన్ వెజ్ అంటే ప్రాణమా? మీ చావును మీరు కొని తెచ్చుకున్నట్టే….!

అవును… మీరు చదివిన టైటిల్ నిజమే. నూటికి నూరు పాళ్లు నిజం. మన దేశంలోనే కాదు… ప్రపంచ వ్యాప్తంగా నాన్ వెజ్ వినియోగం విపరీతంగా పెరిగి పోయింది. ఇక.. ఆసియా గురించి మాట్లాడితే.. మాంసం వినియోగం భవిష్యత్తులోనూ పెరిగే అవకాశం ఉందట. 2050 సంవత్సరం వరకు ఆసియాలో దాదాపు 78 శాతం మాంసం వినియోగం పెరగబోతున్నదట. ఇదే.. త్వరలో డేంజర్ బెల్స్ మోగించబోతున్నది. మాంసం వినియోగం పెరగడం వల్ల రెండు రకాల ప్రమాదాలను కోరి తెచ్చుకోబోతున్నాం. ఒకటి … Read more

Non Veg : మాంసాహారం ఇంత ప్రమాదమా..? మాంసాహారం తినే ప్రతి ఒక్కరు ఇవి తెలుసుకోవాలి..!

Non Veg : ఈ రోజుల్లో చాలా మంది మాంసాహారం ఆరోగ్యానికి మంచిది కాదని శాకాహారులు కింద మారిపోతున్నారు. మాంసాహారం తినే వాళ్లు కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి. మాంసాహారాన్ని తీసుకునేటప్పుడు ఇలాంటి పొరపాట్లను చేస్తే కచ్చితంగా ఆరోగ్యం పాడుతుంది. లేనిపోని సమస్యలు వస్తాయి. చాలామంది మాంసాహారాన్ని, కోడిగుడ్లు తినడం వలన దృఢంగా ఉంటారని అంటుంటారు. కానీ అది నిజం కాదు. మనిషి పేగులు ఆరు మీటర్లు పొడవు ఉంటాయి. 20 అడుగులు ఉంటాయి. అందుకనే విసర్జనకి … Read more

మాంసాహారం తిన్న త‌రువాత ఆల‌యానికి వెళ్ల‌వ‌చ్చా.. ప్ర‌సాదం తిన‌వ‌చ్చా..?

ప్ర‌తి ఒక్క‌రూ ఆధ్యాత్మిక చింత‌న‌ను క‌లిగి ఉండాల‌ని పండితులు ఎప్పుడూ చెబుతుంటారు. మ‌న పెద్ద‌లు కూడా దైవ ద‌ర్శ‌నం చేసుకుంటే మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంద‌ని.. అలాగే దైవం ఆశీస్సులు ల‌భించి అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ని.. ఎలాంటి స‌మ‌స్య‌లు క‌ల‌గ‌వ‌ని అంటుంటారు. అందుక‌నే చాలా మంది త‌ర‌చూ ఆల‌యాల‌కు వెళ్తుంటారు. అయితే ఆల‌యాల‌కు వెళ్లే విష‌యంలో చాలా మందికి అనేక సందేహాలు వ‌స్తుంటాయి. వాటిల్లో మాంసాహారం తిని ఆల‌యానికి వెళ్ల‌డం కూడా ఒక‌టి. ఈ ఆహారం తీసుకున్న త‌రువాత అస‌లు … Read more

మాంసాహారం జీర్ణం అయ్యేందుకు ఎన్ని గంట‌ల స‌మ‌యం ప‌డుతుందో తెలుసా ? త్వ‌ర‌గా జీర్ణం అవ్వాలంటే ఈ సూచ‌న‌లు పాటించండి..!

శాస్త్రీయంగా చెప్పాలంటే మ‌నం తినే సాధారణ ఆహారం జీర్ణం కావడానికి 24 గంటలు పడుతుంది. క‌చ్చితమైన సమయం అనేది మీరు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు వేగంగా జీర్ణమవుతాయి. కొవ్వులు జీర్ణం అయ్యేందుకు సమయం తీసుకుంటాయి. ఆహారం మీ జీర్ణవ్యవస్థ గుండా వెళ్ళడానికి 24 గంటలు పడుతుంది. వీటిలో ద్రవాలు తక్కువ సమయం తీసుకుంటాయి. క‌చ్చితమైన సమయం పూర్తిగా మీరు తినే ఆహారం, మీ శరీర రకం, జీవక్రియ, లింగం, వయస్సు, కొన్ని ఇతర … Read more

మాంసాహారం జీర్ణం అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది ? మాంసాహారం తింటే త్వరగా జీర్ణం అయ్యేందుకు ఏం చేయాలి ?

సాధారణంగా మనం ఏ ఆహారం తిన్నా, ద్రవాలను తాగినా అవి జీర్ణం అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఘనాహారం అయితే జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అదే ద్రవాహారం అయితే తక్కువ సమయం పడుతుంది. మరి మాంసాహారం సంగతేమిటి ? మాంసాహారం తింటే జీర్ణం అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది ? మాంసాహారం తిన్నాక అది త్వరగా జీర్ణం అవ్వాలంటే అందుకు ఏం చేయాలి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మాంసాహారం అనేక కాదు, … Read more