ఆహారాన్ని నమిలి తింటే బరువు తగ్గుతారట..!!

ఆధునిక యుగంలో మనమందరం ఉరుకులు పరుగులతో జీవితాన్ని గడిపేస్తున్నాం. ఫాస్ట్ లైఫ్‌లో కొంతమందికి ఆహారం తీసుకునేందుకు కూడా సమయం దొరకట్లేదు. కొంతమందైతే టిఫిన్ తీసుకోవడమే కాదు.. సరైన సమయానికి ఆహారం తీసుకోవడంలోనూ హడావుడి చేస్తుంటారు. ఇలా హడావుడిగా ఆహారం తీసుకోకూడదని, ఆహారాన్ని నమిలి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఆహారాన్ని నమిలి తినడం ద్వారా బరువు తగ్గుతారని తాజా అధ్యయనంలో తేలింది. తీసుకునే ఆహారాన్ని నమిలి తినడం ద్వారా కెలోరీల శాతం తగ్గుతుందని, దీంతో బరువు తగ్గడం … Read more

ఈ 7 ఫుడ్స్ తీసుకుంటే.. మీరు తిన్న ఆహారం వేగంగా జీర్ణ‌మ‌వుతుంది తెలుసా..?

మ‌నం తినే ఆహారాల‌ను జీర్ణం చేయ‌డంతోపాటు వాటిలో ఉండే పోష‌కాల‌ను మ‌న శ‌రీరానికి అందేలా చూడ‌డంలో జీర్ణ వ్య‌వ‌స్థ పాత్ర చాలా కీల‌క‌మైంది. దీంతోపాటు ఆ ఆహార ప‌దార్థాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను కూడా జీర్ణ‌వ్య‌వ‌స్థ బ‌య‌టకు పంపుతుంది. అయితే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు నొప్పి, అజీర్ణం, విరేచ‌నాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రుచుకునేందుకు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో జీర్ణం బాగా అవ‌డ‌మే … Read more

Digestion : తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కావ‌డం లేదా.. వీటిని తీసుకోండి..!

Digestion : ఉష్ణోగ్ర‌త‌లు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి ప్ర‌జ‌లు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు పాటిస్తున్నారు. ఎక్కువ‌గా చ‌ల్ల‌గా ఉండే పానీయాల‌ను, ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటారు. అయితే వేస‌వికాలంలో మ‌న‌లో వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా వేస‌వికాలంలో చాలా మంది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ ఉంటారు. క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం, ఆక‌లి లేక‌పోవ‌డం, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. వేస‌వి కాలంలో పొట్ట ఆరోగ్యాన్ని … Read more

Digestion : ఇలా చేస్తే చాలు.. అంతులేని జీర్ణ‌శ‌క్తి.. రాళ్ల‌ను అయినా స‌రే జీర్ణించుకోగ‌ల‌రు..!

Digestion : మ‌న శ‌రీర ఆరోగ్యం మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ చ‌క్క‌గా ఉంటేనే మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరానికి చ‌క్క‌గా అందుతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల మ‌నం తీసుకున్న ఆహారంలో పోష‌కాలు మ‌న శ‌రీరానికి చ‌క్క‌గా అంద‌వు. దీంతో మ‌న శ‌రీరంలో పోష‌కాహార లోపం త‌లెత్తుతుంది. పోష‌కాలు లోపించ‌డం వ‌ల్ల ఆ ప్ర‌భావం మ‌న చ‌ర్మం, జుట్టు, క‌ళ్లు, మెద‌డు వంటి ఇత‌ర అవ‌య‌వాల‌పై కూడా ప‌డుతుంది. క‌నుక … Read more

Digestion : మాంసాహారం త్వ‌ర‌గా జీర్ణం అవ్వాలంటే.. ఏం చేయాలి..?

Digestion : సాధార‌ణంగా మ‌నం రోజూ శాకాహారాల‌నే తింటుంటాం. వారానికి ఒక‌సారి లేదా శుభ‌కార్యాలు.. ఇత‌ర సంద‌ర్భాల్లోనే మాంసాహారం తింటుంటాం. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు.. త‌దిత‌ర మాంసాహారాల‌ను అప్పుడ‌ప్పుడు తింటుంటాము. అయితే శాకాహారాలు త్వ‌ర‌గానే జీర్ణం అవుతాయి. ఇబ్బంది ఉండ‌దు. కానీ మాంసాహారం జీర్ణం అయ్యేందుకు కాస్త ఎక్కువ స‌మ‌య‌మే ప‌డుతుంది. ఈ క్ర‌మంలో కొంద‌రికి మాంసాహారం కొన్ని సార్లు జీర్ణం కాదు. దీని వ‌ల్ల ఇబ్బందులు వ‌స్తాయి. అజీర్ణం, గ్యాస్‌, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌లు … Read more

Health Tips : దీన్ని ఒక్క గ్లాస్ తాగండి చాలు.. ఆహారం మొత్తం దెబ్బ‌కు జీర్ణ‌మ‌వుతుంది..!

Health Tips : అజీర్ణ స‌మ‌స్య చాలా మందిని స‌హ‌జంగానే ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోతే వ‌చ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వస్తుంటాయి. క‌నుక ఆహారం స‌రిగ్గా జీర్ణం కావాల్సిందే. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే తిన్న ఆహారం అస‌లు జీర్ణం కావ‌డం లేద‌ని.. క‌డుపు అంతా ఉబ్బ‌రంగా ఉంద‌ని భావించే వారు.. కింద తెలిపిన విధంగా ఒక జ్యూస్‌ను … Read more

Yoga For Digestion: భోజనం చేసిన త‌రువాత ఈ 2 యోగాస‌నాలు వేయండి.. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది..!

Yoga For Digestion: రోజూ రాత్రి పూట భోజ‌నం చేసిన వెంట‌నే నిద్రించ‌రాదు. రాత్రి భోజ‌నానికి, నిద్ర‌కు మ‌ధ్య క‌నీసం 3 గంట‌ల వ్య‌వ‌ధి ఉండాలి. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అధికంగా బ‌రువు పెరుగుతారు. జీర్ణ‌శ‌క్తి న‌శిస్తుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. అందువ‌ల్ల రాత్రి భోజ‌నం చేసిన వెంట‌నే నిద్రించ‌రాదు. క‌నీసం 3 గంట‌ల స‌మ‌యం ఉండేలా చూసుకోవాలి. ఇక అజీర్ణ స‌మ‌స్య ఉన్న‌వారు, మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్న‌వారు భోజ‌నం చేసిన త‌రువాత కింద … Read more

తిన్న ఆహారం అస‌లు జీర్ణం కావ‌డం లేదా ? అయితే ఇలా చేయండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో జీర్ణ స‌మ‌స్య‌లు చాలా స‌హ‌జం అయ్యాయి. చాలా మందికి ఏదో ఒక జీర్ణ స‌మ‌స్య వ‌స్తోంది. కొంద‌రికి అజీర్ణం ఉంటుంది. కొంద‌రికి గ్యాస్, కొంద‌రికి మ‌ల‌బ‌ద్ద‌కం.. ఇలా ఒక్కొక్క‌రికి ఒక్కో జీర్ణ స‌మ‌స్య ఉంటుంది. అయితే రోజూ ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. పెరుగులో మ‌న శ‌రీరానికి మేలు చేసే మంచి బాక్టీరియా ఉంటుంది. క‌నుక ఇంట్లో త‌యారు … Read more

మాంసాహారం జీర్ణం అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది ? మాంసాహారం తింటే త్వరగా జీర్ణం అయ్యేందుకు ఏం చేయాలి ?

సాధారణంగా మనం ఏ ఆహారం తిన్నా, ద్రవాలను తాగినా అవి జీర్ణం అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఘనాహారం అయితే జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అదే ద్రవాహారం అయితే తక్కువ సమయం పడుతుంది. మరి మాంసాహారం సంగతేమిటి ? మాంసాహారం తింటే జీర్ణం అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది ? మాంసాహారం తిన్నాక అది త్వరగా జీర్ణం అవ్వాలంటే అందుకు ఏం చేయాలి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మాంసాహారం అనేక కాదు, … Read more

అజీర్ణం స‌మ‌స్య‌కు 5 అద్భుత‌మైన చిట్కాలు..!

జీర్ణాశ‌యంలో ఆమ్లాల స్థాయిలు పెరగ‌డం వ‌ల్ల అజీర్తి స‌మ‌స్య వ‌స్తుంది. అలాగే అతిగా తిన‌డం, మాంసాహారాన్ని అతిగా తీసుకోవ‌డం, ఆహారాన్ని పూర్తిగా ఉడికంచ‌కుండా తిన‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల కూడా మ‌న‌లో అధిక శాతం మందికి అప్పుడ‌ప్పుడు అజీర్ణం స‌మ‌స్య వ‌స్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల అజీర్ణం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ చిట్కాలు ఏమిటంటే… * అల్లం దాదాపుగా భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ ఉంటుంది. దీన్ని నిత్యం కూర‌ల్లో వేస్తుంటారు. … Read more