Health Tips : దీన్ని ఒక్క గ్లాస్ తాగండి చాలు.. ఆహారం మొత్తం దెబ్బకు జీర్ణమవుతుంది..!
Health Tips : అజీర్ణ సమస్య చాలా మందిని సహజంగానే ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గ్యాస్, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తుంటాయి. కనుక ఆహారం సరిగ్గా జీర్ణం కావాల్సిందే. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే తిన్న ఆహారం అసలు జీర్ణం కావడం లేదని.. కడుపు అంతా ఉబ్బరంగా ఉందని భావించే వారు.. కింద తెలిపిన విధంగా ఒక జ్యూస్‌ను … Read more









