Digestion : మాంసాహారం త్వ‌ర‌గా జీర్ణం అవ్వాలంటే.. ఏం చేయాలి..?

Digestion : సాధార‌ణంగా మ‌నం రోజూ శాకాహారాల‌నే తింటుంటాం. వారానికి ఒక‌సారి లేదా శుభ‌కార్యాలు.. ఇత‌ర సంద‌ర్భాల్లోనే మాంసాహారం తింటుంటాం. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు.. త‌దిత‌ర మాంసాహారాల‌ను అప్పుడ‌ప్పుడు తింటుంటాము. అయితే శాకాహారాలు త్వ‌ర‌గానే జీర్ణం అవుతాయి. ఇబ్బంది ఉండ‌దు. కానీ మాంసాహారం జీర్ణం అయ్యేందుకు కాస్త ఎక్కువ స‌మ‌య‌మే ప‌డుతుంది. ఈ క్ర‌మంలో కొంద‌రికి మాంసాహారం కొన్ని సార్లు జీర్ణం కాదు. దీని వ‌ల్ల ఇబ్బందులు వ‌స్తాయి. అజీర్ణం, గ్యాస్‌, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌లు … Read more

Meat : మాంసాహారం అధికంగా తింటే ప్ర‌మాద‌మే.. వారానికి ఎన్ని గ్రాముల మాంసం తిన‌వ‌చ్చో తెలుసా ?

Meat : మన‌లో అధిక శాతం మంది మాంసాహారం అంటే ఇష్టంగా తింటుంటారు. చికెన్, మ‌ట‌న్‌, చేప‌లు.. ఇలా వివిధ ర‌కాల మాంసాహారాలు మ‌నకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎవ‌రికి న‌చ్చిన మాంసాన్ని వారు తింటుంటారు. అయితే మాంసాహారం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా మ‌న‌కు విట‌మిన్ బి12 ల‌భిస్తుంది. ఇది నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరుకు ఉప‌యోగ‌పడుతుంది. శ‌రీరంలో ర‌క్తం త‌యార‌య్యేందుకు ప‌నిచేస్తుంది. అలాగే మాంసం తిన‌డం వ‌ల్ల ఇంకా ఎన్నో … Read more

శాకాహారం లేదా మాంసాహారం (వెజ్ డైట్‌ వ‌ర్సెస్ నాన్ వెజ్ డైట్‌) రెండింటిలో ఏ ఆహారం మంచిది ? ఎందుకు ?

ప్ర‌స్తుతం చాలా మంది సెల‌బ్రిటీలు, మోడ‌ల్స్, ఔత్సాహికులు నాన్ వెజ్ డైట్‌ను వ‌దిలి వెజ్ డైట్‌ను పాటిస్తున్నారు. వెజ్ డైట్ ఆరోగ్య‌క‌ర‌మైంద‌ని, దాంతో బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని చెబుతూ ఆ డైట్‌నే ఫాలో అవుతున్నారు. అయితే వెజ్ డైట్‌ను మూడు ర‌కాలుగా విభ‌జించ‌వ‌చ్చు. ఒక‌టి పూర్తి వెజిటేరియ‌న్ డైట్‌. రెండోది లాక్టో వెజిటేరియ‌న్ డైట్‌. మూడోది లాక్టో-ఓవో వెజిటేరియ‌న్ డైట్‌. ప్యూర్ వెజిటేరియ‌న్ డైట్‌లో పండ్లు, న‌ట్స్‌, కూర‌గాయ‌లు, తృణ ధాన్యాలు, ప‌ప్పు దినుసుల‌ను తింటారు. అదే లాక్టో … Read more

మాంసాహారం జీర్ణం అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది ? మాంసాహారం తింటే త్వరగా జీర్ణం అయ్యేందుకు ఏం చేయాలి ?

సాధారణంగా మనం ఏ ఆహారం తిన్నా, ద్రవాలను తాగినా అవి జీర్ణం అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఘనాహారం అయితే జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అదే ద్రవాహారం అయితే తక్కువ సమయం పడుతుంది. మరి మాంసాహారం సంగతేమిటి ? మాంసాహారం తింటే జీర్ణం అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది ? మాంసాహారం తిన్నాక అది త్వరగా జీర్ణం అవ్వాలంటే అందుకు ఏం చేయాలి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మాంసాహారం అనేక కాదు, … Read more