Meat : మాంసాహారం అధికంగా తింటే ప్రమాదమే.. వారానికి ఎన్ని గ్రాముల మాంసం తినవచ్చో తెలుసా ?
Meat : మనలో అధిక శాతం మంది మాంసాహారం అంటే ఇష్టంగా తింటుంటారు. చికెన్, మటన్, చేపలు.. ఇలా వివిధ రకాల మాంసాహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎవరికి నచ్చిన మాంసాన్ని వారు తింటుంటారు. అయితే మాంసాహారం తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మనకు విటమిన్ బి12 లభిస్తుంది. ఇది నాడీ మండల వ్యవస్థ పనితీరుకు ఉపయోగపడుతుంది. శరీరంలో రక్తం తయారయ్యేందుకు పనిచేస్తుంది. అలాగే మాంసం తినడం వల్ల ఇంకా ఎన్నో … Read more









