Yoga : ఈ ఆస‌నం వేస్తే పురుషుల‌కు ఎన్ని ఉప‌యోగాలో తెలుసా.. దెబ్బ‌కు ఆ స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి..!

Yoga : యోగాలో అనేక ర‌కాల ఆస‌నాలు అందుబాటులో ఉన్నాయ‌న్న సంగతి తెలిసిందే. ఒక్కో ఆస‌నం వేయ‌డం వ‌ల్ల భిన్న‌ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ఎవ‌రికి వీలైన‌ట్లు యోగా ఆస‌నాల‌ను వేస్తుంటారు. కొన్ని క‌ష్ట‌మైన ఆస‌నాలు ఉంటాయి. కొన్ని సుల‌భ‌త‌రం అయిన ఆస‌నాలు ఉంటాయి. ఇక ప్ర‌త్యేకంగా స్త్రీ, పురుషుల కోసం వేర్వేరు ఆసనాలు ఉంటాయి. వాటిని వేయ‌డం వ‌ల్ల వారికి వివిధ ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక ఇప్పుడు చెప్ప‌బోయే ఆస‌నం పురుషుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. … Read more

Stress : రోజూ ఈ ఆసనం వేస్తే చాలు.. ఎంత‌టి ఒత్తిడి ఉన్నా మ‌టుమాయం అవుతుంది..

Stress : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక ఒత్తిడి స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఎక్క‌డైనా స‌రే ప్ర‌తి ఒక్క‌రికి ఒత్తిడి అనేది ఎదుర‌వుతూనే ఉంటోంది. ఇది మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తోంది. దీని వ‌ల్ల డిప్రెష‌న్‌కు గురై ఆత్మ‌హ‌త్య‌ల‌కు కూడా పాల్ప‌డుతున్నారు. అయితే కింద తెలిపిన విధంగా ఆస‌నాన్ని రోజూ వేస్తే.. ఎంత‌టి ఒత్తిడి అయినా స‌రే మ‌టుమాయం అవుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. మ‌రి ఆ ఆస‌నం ఏమిటి ? … Read more

Yoga : ఈ ఒక్క ముద్రను రోజూ 5 నిమిషాల పాటు వేయండి.. 5 వ్యాధులు తగ్గిపోతాయి..!

Yoga : యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం మాత్రమే కాదు.. అందులో అనేక రకాల ముద్రలు కూడా ఉన్నాయి. పద్మాసనం వేసినప్పుడు ఈ ముద్రలను వేయాల్సి ఉంటుంది. అయితే ఆ ముద్రల్లో ప్రధానంగా చెప్పుకోదగినది.. వరుణ ముద్ర. ఈ ఒక్క ముద్రను రోజూ యోగా చేసినప్పుడు వేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వరుణ ముద్ర వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిత్రంలో చూపిన విధంగా వరుణ ముద్రను వేయాల్సి ఉంటుంది. అందుకు … Read more

Yoga : ఈ ఆస‌నాన్ని రోజూ 10 నిమిషాలు వేయండి చాలు.. డ‌యాబెటిస్‌, పొట్ట‌, తొడ‌ల ద‌గ్గ‌రి కొవ్వు మాయం అవుతాయి..!

Yoga : నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం. రోజూ ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి నిద్రించే వ‌ర‌కు.. అనేక సంద‌ర్భాల్లో ఒత్తిళ్లు.. దీనికి తోడు స‌రైన ఆహారం తీసుకోక‌పోవ‌డం, వేళ‌కు భోజ‌నం చేయ‌కపోవ‌డం.. శారీర‌క శ్ర‌మ అస‌లు చేయ‌క‌పోవ‌డం.. ఇలాంటి అంశాల‌న్నీ చాలా మందిలో అధిక బ‌రువు స‌మ‌స్య‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతో టైప్ 2 డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే రోజూ వ్యాయామం చేసేంత ఓపిక లేనివారు క‌నీసం ఈ ఆసనాన్ని … Read more

Yoga : రోజూ 5 నిమిషాలు ఈ ఆస‌నం వేస్తే.. ఆస్త‌మా, సైన‌స్‌, థైరాయిడ్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి..!

Yoga : ఆస్త‌మా, సైన‌స్‌, థైరాయిడ్‌.. వంటి స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. దీంతో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. చ‌లికాలంలో వీరికి ఇంకా స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతాయి. అయితే యోగాలో ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ఆస‌నం ఒక‌టి ఉంది. అదే.. ఉష్ట్రాస‌నం. దీన్ని రోజూ వేయ‌డం వ‌ల్ల ఎలాంటి శ్వాస‌కోశ స‌మ‌స్య అయినా స‌రే త‌గ్గిపోతుంది. అలాగే థైరాయిడ్ గ్రంథులు బాగా ప‌నిచేస్తాయి. దీంతో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఈ … Read more

Yoga : రోజూ ఈ ఒక్క ఆస‌నం వేస్తే చాలు.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగా కరిగించుకోవ‌చ్చు.. అదేమిటంటే..?

Yoga : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే వాటిని త‌గ్గించుకునేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే స‌రైన ప్ర‌కారం చేస్తే అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును త‌గ్గించుకోవ‌డం సుల‌భ‌మే అని చెప్ప‌వ‌చ్చు. యోగాలో అనేక ర‌కాల ఆస‌నాలు ఉన్నాయి. ఎవ‌రైనా స‌రే త‌మ‌కు అనుగుణంగా సౌక‌ర్య‌వంతంగా త‌మ‌కు ఉన్న వ్యాధుల‌ను త‌గ్గించుకునేందుకు వీలుండే ఆస‌నాల‌ను రోజూ వేస్తుంటారు. ఇక పొట్ట ద‌గ్గ‌రి … Read more

Yoga : ప‌డుకున్న వెంట‌నే నిద్ర‌లోకి జారుకోవాలంటే.. రోజూఈ ఆస‌నాల‌ను వేయండి..!

Yoga : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో.. నిద్ర పోవడం కూడా అంతే అవసరం. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. నిద్ర మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. అయితే నిద్రలేమి సమస్య ఉన్నవారికి సరిగ్గా నిద్ర పట్టదు. అలాంటి వారు కింద తెలిపిన యోగాసనాలను వేయడం వల్ల గాఢ నిద్రలోకి జారుకోవచ్చు. … Read more

Yoga : అత్యంత సుల‌భ‌మైన ఆస‌నం ఇది.. రోజూ 15 నిమిషాలు వేస్తే చాలు.. అన్ని వ్యాధులు త‌గ్గుతాయి..

Yoga : యోగాలో మ‌న‌కు అనేక ర‌కాల ఆస‌నాలు అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా స‌రే త‌మ‌కు అనుగుణంగా, సౌక‌ర్య‌వంతంగా ఉండే ఆస‌నాన్ని వేస్తుంటారు. కానీ ఎవ‌రైనా స‌రే సుల‌భంగా వేయ‌ద‌గిన ఆస‌నం ఒక‌టి ఉంది.. అదే వ‌జ్రాస‌నం. దీన్ని రోజూ 15 నిమిషాలు వేస్తే చాలు, అనేక వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. వ‌జ్రాస‌నాన్ని వేయ‌డం చాలా సుల‌భ‌మే. నేల‌పై కూర్చుని మోకాళ్ల‌ను మ‌డిచి వెన‌కగా పిరుదుల కిందుగా పాదాల‌ను పెట్టుకోవాలి. వెన్నెముక‌ను నిటారుగా ఉంచి నేరుగా చూడాలి. రెండు … Read more

హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 యోగా ఆసనాలను రోజూ వేయండి..!

ప్రస్తుత తరుణంలో గుండె జబ్బులు అనేవి చాలా మందికి వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, అస్తవ్యవస్తమైన జీవన విధానంల వల్లే చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. దీంతో యుక్త వయస్సులోనే హార్ట్‌ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. అయితే కింద తెలిపిన యోగా ఆసనాలను రోజూ వేస్తే దాంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి ఆ ఆసనాలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఉత్థిత త్రికోణాసనం నేలపై నిలబడి కాళ్లను ఎడంగా … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌నుకునే వారు ఈ 3 యోగాస‌నాల‌ను రోజూ వేయాలి..!

అధిక బ‌రువు స‌మ‌స్య‌ను ప్ర‌స్తుతం చాలా మంది ఎదుర్కొంటున్నారు. బ‌రువు త‌గ్గేందుకు అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే కింద తెలిపిన 3 యోగా ఆస‌నాల‌ను రోజూ వేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. వాటిని ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నౌకాసనం ఈ ఆసనం చేయడానికి సౌకర్యవంతమైన స్థితిలో చాప మీద కూర్చోవాలి. ఇప్పుడు మీ చేతులను నేరుగా ముందుకు చాపాలి. మీ కాళ్లను పైకి లేపి వాటిని నేరుగా ఉంచి 45 … Read more