హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 యోగా ఆసనాలను రోజూ వేయండి..!
ప్రస్తుత తరుణంలో గుండె జబ్బులు అనేవి చాలా మందికి వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, అస్తవ్యవస్తమైన జీవన విధానంల వల్లే చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. దీంతో యుక్త వయస్సులోనే హార్ట్ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. అయితే కింద తెలిపిన యోగా ఆసనాలను రోజూ వేస్తే దాంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి ఆ ఆసనాలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఉత్థిత త్రికోణాసనం నేలపై నిలబడి కాళ్లను ఎడంగా … Read more









