Vajrasana Benefits : రోజూ ఈ ఆస‌నాన్ని 5 నిమిషాలపాటు వేసినా చాలు.. అన్ని ర‌కాల నొప్పులు త‌గ్గుతాయి..!

Vajrasana Benefits : మారిన మన జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, ఒకేచోట క‌ద‌ల‌కుండా కూర్చుని ప‌ని చేయ‌డం వంటి కార‌ణాల చేత ఈ స‌మస్యుల త‌లెత్తుతున్నాయి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి పెయిన్ కిల్ల‌ర్ ల‌ను, స్ప్రేల‌ను వాడుతూ ఉంటారు. వీటిని దీర్ఘ‌కాలం … Read more

Yoga : అత్యంత సుల‌భ‌మైన ఆస‌నం ఇది.. రోజూ 15 నిమిషాలు వేస్తే చాలు.. అన్ని వ్యాధులు త‌గ్గుతాయి..

Yoga : యోగాలో మ‌న‌కు అనేక ర‌కాల ఆస‌నాలు అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా స‌రే త‌మ‌కు అనుగుణంగా, సౌక‌ర్య‌వంతంగా ఉండే ఆస‌నాన్ని వేస్తుంటారు. కానీ ఎవ‌రైనా స‌రే సుల‌భంగా వేయ‌ద‌గిన ఆస‌నం ఒక‌టి ఉంది.. అదే వ‌జ్రాస‌నం. దీన్ని రోజూ 15 నిమిషాలు వేస్తే చాలు, అనేక వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. వ‌జ్రాస‌నాన్ని వేయ‌డం చాలా సుల‌భ‌మే. నేల‌పై కూర్చుని మోకాళ్ల‌ను మ‌డిచి వెన‌కగా పిరుదుల కిందుగా పాదాల‌ను పెట్టుకోవాలి. వెన్నెముక‌ను నిటారుగా ఉంచి నేరుగా చూడాలి. రెండు … Read more

ఈ యోగాస‌నాన్ని తిన్న త‌రువాత కూడా వేయొచ్చు.. దీంతో ఏమేం లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

యోగాలో అనేక ఆస‌నాలు ఉన్నాయి. అయితే దాదాపుగా అన్ని ఆస‌నాలను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క ఆసనాన్ని మాత్రం తిన్న త‌రువాత వేయ‌వ‌చ్చు. అదే వ‌జ్రాస‌నం. దీన్నే ఇంగ్లిష్‌లో థండ‌ర్‌బోల్ట్ పోజ్ అంటారు. వజ్ర‌సనాన్ని భోజ‌నం చేశాక కూడా వేయ‌వ‌చ్చు. భోజ‌నం చేశాక ఈ ఆస‌నం వేస్తేనే లాభాలు క‌లుగుతాయి. ఈ ఆస‌నాన్ని ఎలా వేయాలంటే..? వ‌జ్రాస‌నం వేసే విధానం * సౌక‌ర్య‌వంతంగా, నిటారుగా కూర్చోవాలి. * రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి. * … Read more