Deep Sleep : ఇలా చేస్తే జస్ట్ 5 సెకన్లలో గాఢ నిద్ర పడుతుంది.. ఏం చేయాలంటే..?
Deep Sleep : మనలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలల్లో నిద్రలేమి కూడా ఒకటి. అసలు చెప్పాలంటే మనలో చాలా మందికి పడుకోగానే నిద్ర పట్టదు. అరగంట నుండి గంట పాటు కష్టపడితే కానీ మనలో చాలా మందికి నిద్ర పట్టదు. మరలా ఉదయమే లేచి ఉద్యోగాలకు వెళ్లాలి. దీంతో నిద్ర సరిపోకా రోజంతా నీరసంగా ఉంటారు. ఏ పని చేయాలనిపించు. ఇలాంటి సమస్యతో బాధపడే వారు క్రమంగా నిద్ర మాత్రలకు అలవాటు పడి పోతూ ఉంటారు. … Read more









