ఆలయంలో దైవాన్ని ఎలా దర్శించుకోవాలో తెలుసా..?
గుడికి వెళ్ళామా అంటే వెళ్ళాము అన్నట్లు కాకుండా దేవుని సందర్శించుకునే సమయంలో ప్రతీ ఒక్కరు పాటించాల్సిన కొన్ని నియమాలను మన పెద్దవారు నిర్ణయించారు. ఈ సూపర్ ఫాస్ట్ రోజుల్లో మనకు మనః శాంతి లభించాలంటే మొదటగా అందరికి గుర్తుకువచ్చేది గుడి మాత్రమే అంటే సందేహం లేదు. అటువంటి గుడిలో సందర్శన కూడా హడావిడిగా కాకుండగా ఒక పద్దతిలో చేసుకొని అసలైన మనఃశాంతి పొందండి. మొదటగా పుష్కరిణిలో స్నానం చేయాలి. బొట్టుపెట్టుకుని క్షేత్రపాలకుడుని దర్శించాలి. గుడి ప్రదక్షిణం తర్వాత … Read more









