Temple : ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ పొరపాట్లని అస్సలు చేయకండి..!
Temple : ఆలయానికి వెళ్ళేటప్పుడు, ఈ పొరపాట్లని అస్సలు చేయకూడదు. ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ పొరపాట్లను కనుక చేస్తే, మీకు ఇబ్బంది కలుగుతుంది. చాలామంది రోజూ ఆలయాలకి వెళ్తూ ఉంటారు. ఆలయానికి వెళ్లి పూజలు చేసి వస్తే ఏదో సంతృప్తి కలుగుతుంది. భగవంతుడు ఆశీస్సులు మన మీద ఉంటే, మనకి చెడు జరగదు. అంతా మంచే జరుగుతుంది. అయితే, దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ పొరపాట్లు అస్సలు చేయకండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు, దేవుడికి శ్లోకాలని, స్తోత్రాలని, మంత్రాలని … Read more









