ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఇలా చేయ‌డం మ‌రిచిపోకండి..!

వారానికోసారన్నా గుడికి వెళ్తే.. అదో ప్రశాంతత. బిజీ లైఫ్ లో అదే రిలీఫ్ ఇచ్చే అంశం. అందుకే.. ఎన్ని సమస్యలు ఉన్నా.. ఒత్తిళ్లు ఉన్నా.. ఆ పరమేశ్వరుడికి చెప్పుకోవాలి. దానివల్ల ఫలితం ఎలా ఉన్నా.. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే గుడికి వెళ్లినప్పుడు తప్పకుండా చేయాల్సిన పని ప్రదక్షిణ.. ప్రదక్షిణం అంటే కుడి వైపుగా కదలటం. సూటిగా వెళితే ముందుకి కదలటం జరుగుతుంది. ఒక వైపు కదలకుండా ఒక వైపు మాత్రమే కదిలితే కదలిక సరళ … Read more

దేవాల‌యంలో ఏం చేయాలో.. ఏం చేయ‌కూడ‌దో తెలుసా..?

దేవాలయానికి సాధ్యమైనంత వరకు ఒట్టి చేతులతో వెళ్లకూడదు. సాక్షాత్తు మనల్ని ప్రతిక్షణం నడిపిస్తున్న తండ్రి, త‌ల్లిగా భావించి వారికి శక్తిమేరకు ఏదో ఒకటి తీసుకునిపోవాలి. ఇంట్లోపూసిన పూలు, మారేడు దళాలు, పూలమాలలు, పండ్లు, ప్రసాదం ఇలా ఏది అవకాశం ఉంటే దాన్ని తప్పక తీసుకుని పోవాలి. దేవాలయానికి పోయిన వెంటనే అవకాశం ఉంటే కాళ్లు, చేతులూ కడుగుకోవాలి. వెంటనే ధ్వజస్తంభం వద్దకు వెళ్లి స్వామి/అమ్మవారిని మనస్సులో స్మరించుకుని అవకాశాన్ని బట్టి ప్రదక్షిణలు కనీసం మూడు తప్పనిసరి. చేయాలి. … Read more

ఆలయ నీడ పడే ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే ఇంత ప్రమాదమా..?

పూర్వకాలం నుంచి పెద్దలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెతను వాడుతూ ఉంటారు. అంటే ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మనం ఎంతో ఆలోచన చేసి చేసుకునే పనులు. ఇల్లయినా వందేళ్లు ఉండాల్సిందే, పెళ్లయిన వందేళ్లు జీవించాల్సిందే. కాబట్టి ముఖ్యంగా ఇల్లు కట్టేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి అవేంటో ఒకసారి చూద్దాం.. ఇల్లు కట్టేటప్పుడు దేవాలయం నీడ పడే ప్రాంతంలో ఇంటిని కట్టుకో కూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తుంటారు. … Read more

దేవుడిని కోరుకున్న కోరిక బయటకు చెబితే ఏం జరుగుతుందో తెలుసా..?

మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తాం. అదే విధంగా దేవున్ని కోరికలు కూడా కోరుకుంటాం. మరి అలా కోరుకున్న కోరికలు మనం బయటకు చెప్పవచ్చా లేదా అనేది ఓ సారి చూద్దాం. భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఎక్కువగా దేవుడు, దేవాలయాలను మనం నమ్ముతాం. మనకు ఏదైనా బాధ కలిగినా దేవుడికి మొక్కుతాం. ఆ బాధ నుంచి బయట పడేయాలని ఆరాధిస్తాం. కొంతమంది ఉద్యోగం రావాలని, డబ్బు సంపాదించాలని , ఇలా నచ్చిన కోరికలు వారు దేవున్ని … Read more

ఈ ఆలయం వర్షం పడే 6-7 రోజుల ముందే తెలియజేస్తుంది..దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..!!

ఇప్పటికి మన దేశంలో చాలా విషయాలు సైన్సుకు కూడా అంతు పట్టవు. అలాంటి విషయాలలో ఈ విషయం కూడా ఒకటి. అదేంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో వున్నా మెహతా గ్రామంలో జగన్నాథ్ దేవాలయం ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ పోతూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో అనేక రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలను చూసి విదేశీయులు కూడా ఆశ్చర్య … Read more

దైవ దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కొంత సమయం గడపాలి అంటారు, ఎందుకు?

సాధారణంగా ఆలయంలో దైవదర్శనం తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చుంటారు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవదర్శనం పూర్తిచేసుకుని వెళ్లిపోతుంటారు. నిజానికి దైవదర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెబుతున్నాయి. స్థిరచిత్తంతో, ఐహికత్వాన్ని మరిచి, మౌన ధ్యానంతో, కొంత సమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్ర సమ్మతం అని పేర్కొంటున్నాయి. దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా అని కాదు, దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు … Read more

గర్భిణీ స్త్రీలు ఆలయానికి వెళ్ళవచ్చా.. లేదా ?

మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు నిత్యం ఏదో ఒక పూజలు వ్రతాలు అంటూ మహిళలు ఎక్కువగా పూజలు చేస్తుంటారు. అయితే మహిళలు గర్భం దాల్చితే పూజలు చేయకూడదని, కొన్ని ముఖ్యమైన పనులు కూడా కుటుంబ సభ్యులు చేయకూడదని, గర్భం దాల్చిన మహిళ గుడికి వెళ్లకూడదని మన పెద్దవారు చెబుతుంటారు. అయితే నిజంగానే గర్భిణి స్త్రీలు ఆలయానికి వెళ్ళకూడదా.. వెళ్తే ఏం జరుగుతుంది? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం ఇంట్లో మహిళ గర్భం దాల్చితే … Read more

Temple : ఆలయం పక్కన ఇల్లు కట్టుకోకూడదా..? ఉంటే ఏమ‌వుతుంది..?

Temple : ఎన్నో ఆలయాలు ఉంటూ ఉంటాయి. మన ఇంటికి దగ్గరలోనే చాలా ఆలయాలు ఉంటాయి. అయితే మనలో చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. ప్రస్తుత ఆధునిక కాలంలో చాలామంది వాస్తుని పట్టించుకోవడం లేదు. అయితే కొందరు పట్టించుకోకపోయినప్పటికీ చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు. వాస్తు చూసి తర్వాత ఇల్లుని కట్టుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం, ఇంట్లో సామాన్లని పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వీటి మీద … Read more

Temple : ఆల‌యంలో గ‌ర్భ గుడి వెనుక చేత్తో తాకుతున్నారా ? అయితే జాగ్ర‌త్త‌..!

Temple : ఆల‌యాల‌కు వెళ్లి దైవాన్ని ద‌ర్శించుకుని పూజ‌లు చేయ‌డం చాలా మంది చేస్తుంటారు. త‌ర‌చూ ఆల‌యాల‌కు వెళ్ల‌డం వ‌ల్ల ఆధ్యాత్మిక చింత‌న అల‌వ‌డ‌డంతోపాటు అనుకున్న కోరిక‌లు నెర‌వేరుతాయి. ఇష్ట‌దైవాన్ని పూజించ‌డం వ‌ల్ల ఆ దైవం ఆశీస్సులు ల‌భిస్తాయి. దీంతో అన్నీ అనుకూల ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు చాలా మంది ప్ర‌ద‌క్షిణ‌లు చేసే స‌మ‌యంలో గ‌ర్భ‌గుడి వెనుక భాగం వ‌ద్ద చేత్తో తాకుతుంటారు. వాస్త‌వానికి శాస్త్రాలు చెబుతున్న ప్ర‌కారం.. అలా చేయ‌కూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు. … Read more

ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ఇలా చేయండి.. మీ జీవిత‌మే మారిపోతుంది..!

ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితం బాగుండాలని, లేవగానే రోజంతా కూడా బాగుండాలని, మంచి పనుల‌పై దృష్టి పెట్టి, అనుకున్న పనులు పూర్తి చేయాలని అనుకుంటారు. నిద్ర లేవగానే మీరు ఇలా కనుక చేశారంటే, మీ జీవితం మారిపోతుంది. మరి ఇక నిద్ర లేవగానే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. నిద్రలేచిన వెంటనే కళ్ళు తెరవకుండా.. రెండు చేతుల్ని బాగా రాపిడి చేసి ఆ వేడితో కళ్ళు తుడుచుకున్న తర్వాత అరచేతుల్ని కళ్ళ ముందు పెట్టుకుని ఆ … Read more