నా భర్త చనిపోయారు, ఇల్లు తన పేరున వుంది, ఆ ఇంటిని నేను తిరిగి నా పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా ?
మీరు ఇచ్చిన పరిమిత వివరాల ప్రకారం మీ భర్త వీలునామా రాయలేదు అనిపిస్తుంది. కానీ ఇల్లు మీ భర్త పేరుమీద రిజిస్ట్రేషన్ అయి ఉంది అనుకుంటున్నాను. సాధారణంగా జరిగేది ఏమిటంటే. మీరు మీ గ్రామం, పట్టణం లో ఉన్న రెవిన్యూ, మునిసిపల్ అధికారిని కలిసి ఫ్యామిలీ ట్రీ (వంశ వృక్షం) సర్టిఫికెట్ తీసుకోండి. పని కాకుంటే, అవసరమయితే, మీ ప్రాంతంకు ఎన్నుకోబడ్డ వార్డ్ మెంబెర్, కౌన్సిలర్, MLA లేక MP ని అయినా కలవండి. ఇలాంటి వాటికి … Read more









