గ్రహణం పట్టినప్పుడు అసలు ఆలయాలను ఎందుకు మూసేస్తారు..?
సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలని మూసివేస్తారన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఎందుకు మూస్తారో చాలా మందికి తెలయదు. గ్రహణ సమయాల్లో దేవాలయాలను మూసివేస్తారు. గ్రహణం తొలగిన అనంతరమే శుద్ధిచేసి దర్శనాలకు అనుమతిస్తారు. అసలు గ్రహణ సమయంలో దేవాలయాలను ఎందుకు మూస్తారంటే.. భూమికి నిత్యం వెలుగులను పంచే సూర్య, చంద్రులను రాహు కేతువు మింగివేయడాన్ని అశుభంగా పరిగణిస్తాం. రాహు కేతువులు చెడు గ్రహాలు కావడంతో వాటి నుంచి వచ్చే విష కిరణాలు ఆలయాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. … Read more









