ఆదివారం మాంసాహారం తింటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలుసా ?

ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట నోరూరించే మాంసాహార వంటకాలు ఘమఘమలాడుతుంటాయి. చాలామంది ఆదివారం రోజున మాంసాహారంతో గడిపేస్తుంటారు. నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. సూర్యుడు ప్రత్యక్ష దైవం. హిందువులు సూర్య దేవుడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుడు నవగ్రహాధిపతి అని వేదాలు చెబుతున్నాయి. అందుకే ఆలయాలలో సూర్యుడు నవగ్రహాల మధ్యన ఉంటాడు. ఉదయం నిద్ర లేవగానే సూర్యుడి నమస్కారం చేయడం, … Read more