హిందూ శాస్త్రం ప్రకారం మాంసాహారం తినకూడదా..?
భూమ్మీద జన్మించిన ఏ జాతి, ఏ మతం, ఏ కులం వారైనా సరే సర్వ జీవరాశుల్లో ఆత్మ రూపమై వెలుగొందే ఆ పరమాత్మను ఏమాత్రం చూడకుండా వారి యొక్క అహంకారంతో గర్వంతో జంతువుల విషయంలో తీవ్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. జంతువులు కూడా మనలాగే స్వేచ్ఛ జీవనాన్ని కోరుకుంటాయి కానీ కొంతమంది క్రూర మృగాల లాగా జంతువులను చంపి తినే వాళ్ళు ఈ భూమ్మీద లెక్కలేనన్ని మంది ఉన్నారు. ఇలాంటి పనులు చేసే కొంతమంది ఆ జంతువులను ఏ … Read more









