నాన్‌వెజ్ తినడం పూర్తిగా మానేస్తే.. మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
మన దేశంలో వెజ్, నాన్ వెజ్.. రెండు రకాల ఆహార పదార్థాలు తినే వారున్నారు. అందులో భాగంగానే ఎవరైనా.. రోజూ తమకు నచ్చిన ఆహారాలను లాగించేస్తుంటారు. కొందరు వారానికి ఒకసారో, రెండు సార్లో నాన్‌వెజ్ తింటే.. ఇంకా కొందరికైతే రోజూ నాన్ వెజ్ తిననది ముద్ద దిగదు. ఇక కొందరు కేవలం వెజ్ మాత్రమే తింటుంటారు. అయితే నాన్‌వెజ్ తినేవారు పూర్తిగా దాన్ని మానేసి శాకాహారులుగా మారితే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు … Read more









