మాంసాహారుల‌కు బ్రెయిన్‌స్ట్రోక్స్‌కు లింక్ ఏంటో తెలుసా..

సాధార‌ణంగా మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్‌ స్ట్రోక్‌) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు న‌మ్ముతున్నారు. పర్యవసానంగా బ్రిటన్‌లో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది. వాస్తవానికి మాంసాహారుల కన్నా శాకాహారుల్లోనే ఈ స్ట్రోక్స్‌ ఎక్కువగా వస్తాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో తేలింది. వారు 50 వేల మందిపై 18 ఏళ్ల పాటు అధ్యయనం జరిపి, ఈ విషయాన్ని … Read more

Brain Stroke : ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు.. జీవితంలో మీకు అస‌లు బ్రెయిన్ స్ట్రోక్ రాదు..!

Brain Stroke : ఈరోజుల్లో ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఎవరికీ తెలియట్లేదు. చాలామంది, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జీవన శైలి, జంక్ ఫుడ్, ధూమపానం, ఒత్తిడి, స్థూలకాయం, మధుమేహం ఇలా రకరకాల కారణాల వలన, రకరకాల సమస్యలు వస్తున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా, సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు తక్కువ ఉంటాయి. అయితే, శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన భాగం అని మనకి తెలుసు. మెదడు పని చేస్తేనే, … Read more

Brain Stroke : ఈ అల‌వాట్లు మీకున్నాయా ? అయితే బ్రెయిన్ స్ట్రోక్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ అనేది ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంది. అయితే బ్రెయిన్ స్ట్రోక్ వ‌చ్చేందుకు మ‌నం చేసే త‌ప్పులు, పాటించే అల‌వాట్లు కూడా కార‌ణం అవుతుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం లేదా వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల అధికంగా బ‌రువు పెరిగి స్థూల‌కాయం స‌మ‌స్య వ‌స్తుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదాన్ని పెంచుతుంది. క‌నుక బ‌రువును త‌గ్గించుకోవాలి. బ‌రువు త‌గ్గాక దాన్ని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాలి. దీంతో స్ట్రోక్స్ … Read more