Brain Stroke : ఈ అలవాట్లు మీకున్నాయా ? అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది జాగ్రత్త..!
Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేందుకు మనం చేసే తప్పులు, పాటించే అలవాట్లు కూడా కారణం అవుతుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. శారీరక శ్రమ చేయకపోవడం లేదా వ్యాయామం చేయకపోవడం వల్ల అధికంగా బరువు పెరిగి స్థూలకాయం సమస్య వస్తుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కనుక బరువును తగ్గించుకోవాలి. బరువు తగ్గాక దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. దీంతో స్ట్రోక్స్ … Read more









