రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని ఎలా గుర్తించాలి ? శరీరం తెలిపే ఈ లక్షణాలను గమనిస్తే చాలు..!
మన శరీరంలో అనేక రకాల వ్యవస్థలు ఉంటాయి. వాటిల్లో రోగ నిరోధక వ్యవస్థ ఒకటి. మన శరీరంలోకి చేరే సూక్ష్మ క్రిములను ఎప్పటికప్పుడు గుర్తించి ఈ వ్యవస్థ యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తుంది. దీంతో అవి సూక్ష్మ క్రిములపై దాడి చేసి చంపేస్తాయి. ఈ క్రమంలో మనం ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉంటాం. అలా మన రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుంది. అయితే రోగ నిరోధక వ్యవస్థకు చెందిన శక్తి ఎక్కువగా ఉంటేనే సూక్ష్మ … Read more









