జింక్ ఉండే ఈ ఆహారాలను తీసుకోండి.. రోగ నిరోధక శక్తిని పెంచుకోండి..!
దేశంలో కరోనా వైరస్ రెండవ వేవ్ అందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో కోవిడ్ రాకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకు గాను ఆహారంలో పలు మార్పులు చేసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా జింక్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. … Read more









