Gas Trouble : గ్యాస్ వ‌ల్ల పొట్ట ఉబ్బిపోయి అవ‌స్థ‌లు ప‌డుతున్నారా ? ఈ పండ్ల‌ను తినండి.. త‌క్ష‌ణ‌మే రిలీఫ్ వ‌స్తుంది..!

Gas Trouble : గ్యాస్ స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందికి వ‌స్తోంది. చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు గ్యాస్ తో స‌త‌మ‌తం అవుతున్నారు. గ్యాస్ స‌మ‌స్య కొంద‌రికి చాలా ఎక్కువ‌గానే ఉంటోంది. దీంతో ఏం తిన్నా.. తిన‌క‌పోయినా.. కొంద‌రి పొట్ట ఎల్ల‌ప్పుడూ ఉబ్బిపోయి క‌నిపిస్తుంటుంది. దీంతో ఏ ఆహారం కూడా తిన‌లేక‌పోతుంటారు. అయితే కింద తెలిపిన పండ్ల‌ను తీసుకుంటే గ్యాస్ స‌మ‌స్య నుంచి వెంట‌నే రిలీఫ్ వ‌స్తుంది. మ‌రి ఆ పండ్లు ఏమిటంటే.. 1. అర‌టి … Read more

Rice And Chapati : సాయంత్రం అన్నం, చ‌పాతీల‌కు బ‌దులుగా వీటిని తీసుకుంటే.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Rice And Chapati : చాలా కాలం నుండి అన్నం మ‌న ఆహారంలో భాగంగా ఉంటూ వ‌స్తోంది. కాలానుగుణంగా వ‌చ్చిన మార్పుల కార‌ణంగా మ‌న ఆహార‌పు అల‌వాట్ల‌లో కూడా అనేక మార్పులు వ‌చ్చాయి. మ‌న‌లో చాలా మంది సాయంత్రం అన్నానికి బ‌దులుగా చ‌పాతీల‌ను, పుల్కాల‌ను తింటున్నారు. ఇలా తిన‌డం ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నం తిన‌డం ద్వారా మ‌న‌కు 500 క్యాల‌రీల శ‌క్తి వ‌స్తుంది. చపాతీల‌ను, పుల్కాల‌ను తిన‌డం వ‌ల్ల 200 క్యాల‌రీల శ‌క్తి మాత్ర‌మే వ‌స్తుంది. … Read more

Cholesterol : ఈ మూడు ర‌కాల పండ్లను రోజూ తినండి చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..!

Cholesterol : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకొక‌టి మంచి కొలెస్ట్రాల్‌. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఎల్‌డీఎల్ మ‌న శ‌రీరానికి చేటు చేస్తుంది. హెచ్‌డీఎల్ మంచి చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక మ‌నం మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్‌ను త‌గ్గించుకోవాలి. హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలి. అయితే అందుకు కింద తెలిపిన మూడు రకాల పండ్లు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని రోజూ తీసుకుంటే చాలు. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ … Read more

Fruits : తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవ్వాలంటే.. ఏ పండ్ల‌ను తినాలి ?

Fruits : సాధార‌ణంగా మ‌నం రోజూ భిన్న ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అయితే మ‌నం తినే ఆహారాల‌ను బ‌ట్టి అవి జీర్ణం అయ్యే స‌మ‌యం మారుతుంది. శాకాహారం తింటే త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది. మాంసాహారం అయితే జీర్ణం అయ్యేందుకు స‌మ‌యం ప‌డుతుంది. అయితే కొంద‌రికి జీర్ణ‌శ‌క్తి స‌రిగ్గా ఉండ‌దు. దీంతో వారు కొద్దిగా ఆహారం తిన్నా.. అది జీర్ణం అయ్యేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. అలాంటి వారు జీర్ణ‌శ‌క్తిని పెంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అయితే ఎవ‌రైనా స‌రే … Read more

Fruits : వారం రోజుల పాటు కేవ‌లం పండ్ల‌ను మాత్ర‌మే తింటే.. ఏమ‌వుతుంది..?

Fruits : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. అలాగే సరైన డైట్‌ను పాటించ‌డం కూడా అంతే అవ‌సరం. రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకుంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. పోష‌కాహార లోపం ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే మ‌న‌కు అనేక పోష‌కాల‌ను అందించ‌డంలో పండ్లు చాలా కీల‌క‌పాత్ర పోషిస్తాయి. క‌నుక మ‌న‌కు అందుబాటులో ఉండే పండ్ల‌ను తింటుండాలి. వీటితోపాటు సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌ను కూడా తినాలి. అప్పుడే … Read more

Weight : అధిక బ‌రువు వేగంగా త‌గ్గాలంటే.. రోజూ ఈ పండ్ల‌ను తినాలి..!

Weight : అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుతం చాలా మందికి అత్యంత క‌ష్టంగా మారింది. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం కోసం చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని వాపోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన విధంగా రోజూ తీసుకునే ఆహారంలో ప‌లు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ప‌లు ర‌కాల పండ్ల‌ను రోజూ తినాలి. దీంతో బ‌రువు వేగంగా త‌గ్గుతారు. శ‌రీరంలోని కొవ్వు క‌రిగిపోతుంది. రోజూ ఎలాంటి … Read more

Fruits : ప‌ళ్ల ర‌సాలు.. పండ్లు.. రెండింటిలో వేటిని తీసుకుంటే మంచిది..?

Fruits : సాధార‌ణంగా చాలా మంది పళ్ల‌ను తిన‌డ‌కం క‌న్నా పళ్ల ర‌సాల‌ను చేసుకుని తాగ‌డం సుల‌భంగా ఉంటుంద‌ని చెప్పి.. ప‌ళ్ల ర‌సాల‌నే ఎక్కువ‌గా తాగుతుంటారు. చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ స‌మ‌యంలో ఇంట్లో త‌యారు చేసిన ప‌ళ్ల ర‌సాల‌ను తాగుతుంటారు. అయితే ప‌ళ్ల ర‌సాలు ఆరోగ్యానికి మంచివే. కానీ.. వీటి వ‌ల్ల కొన్ని న‌ష్టాలు ఉంటాయి. ప‌ళ్ల ర‌సాల్లో ఫైబ‌ర్ త‌క్కువ‌గా, చ‌క్కెర శాతం అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని తాగిన వెంట‌నే శ‌రీరంలో షుగ‌ర్ … Read more

Diabetes : షుగ‌ర్ ఉందా ? ఏ పండ్ల‌ను తినాలో తెలియ‌డం లేదా ? అయితే వీటిని తీసుకోండి..!

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. టైప్ 1, 2 అని రెండు ర‌కాల డ‌యాబెటిస్ తో ఇబ్బందులు ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా లేదా క్లోమ గ్రంథి ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల టైప్ 1 డ‌యాబెటిస్ వ‌స్తుంది. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ మాత్రం అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌విధానం వ‌ల్ల వ‌స్తుంది. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకుని డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. డ‌యాబెటిస్ … Read more

Fruits : ఆయుర్వేద ప్ర‌కారం భోజ‌నంతోపాటు పండ్ల‌ను తీసుకోరాదు.. ఎందుకో తెలుసుకోండి..!

Fruits : ఎప్ప‌టిక‌ప్పుడు సీజ‌న్ల‌లో ల‌భించే పండ్ల‌ను మ‌నం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. కొన్ని ర‌కాల పండ్లు నిర్దిష్ట‌మైన సీజ‌న్‌ల‌లోనే ల‌భిస్తాయి. క‌నుక ఆ పండ్ల‌ను ఆయా సీజ‌న్ల‌లో త‌ప్ప‌క తినాలి. ఇక మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భ్య‌మ‌య్యే పండ్ల‌ను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఆయుర్వేద ప్ర‌కారం పండ్లు చాలా తేలికైన ఆహారం. అందువ‌ల్ల అవి సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. పైగా పోష‌కాలు, శ‌క్తిని అందిస్తాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. … Read more

Health Tips : ఈ సీజన్‌లో బరువు తగ్గడం కష్టమే.. కానీ ఈ పండ్లను తింటే బరువు తేలిగ్గా తగ్గుతారు..!

Health Tips : సాధారణంగా చాలామంది వారి శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వివిధ కాలాలకు అనుగుణంగా వారి డైట్ చార్ట్ లో మార్పులు చేసుకుంటుంటారు. చలికాలంలో శరీర బరువు తగ్గాలని భావించేవారు ఈ కాలంలో లభించే వివిధ రకాల పండ్లను తినడం వల్ల త్వరగా శరీర బరువు తగ్గవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి శరీర బరువును తగ్గించే ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more